వైట్ కలర్ శారీలో కిల్లింగ్ లుక్స్ తో మైమరపిస్తున్న ఐశ్వర్య లక్ష్మి..!

Pulgam Srinivas
తమిళ సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటికే ఎన్నో మూవీలలో నటించి మంచి నటిగా గుర్తింపును సంపా  దించుకున్న ఐశ్వర్య లక్ష్మి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో తమిళ మూవీ లలో నటించి మంచి గుర్తింపును కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ కొన్ని రోజుల క్రితమే విష్ణు విశాల్ హీరోగా రవితేజ నిర్మాణంలో రూపొందిన ఘట్టా కుస్తీ అనే తమిళ మూవీ లో హీరోయిన్ గా నటించింది .
 

ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల అయింది. తెలుగు లో ఈ మూవీ మట్టి కుస్తీ అనే పేరుతో విడుదల అయింది. ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీ నుండి ఈ చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు తెలుగు ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకోవడంతో ఈ మూవీ మంచి అంచనాల నడుమ రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయింది. ఇలా మంచి అంచనాల నడుమ రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్ష కులను పలవాలేదు అనే రేంజ్ లో అలరించింది .
 

ఈ మూవీ ద్వారా ఐశ్వర్య లక్ష్మి కి కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. ఇలా సినిమాల ద్వారా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఐశ్వర్య లక్ష్మి వైట్ కలర్ లో ఉన్న శారీ ని కట్టుకొని కిల్లింగ్ లుక్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: