టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది హీరోయిన్ పూజా హెగ్డే. ఇక ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. బుట్ట బొమ్మ గా తెలుగు ప్రేక్షకులను బాగా అలరించిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్లో ఎంతమంది స్టార్ హీరోల సరసన నటించింది. సోషల్ మీడియాలో కూడా అదిరిపోయే ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది. సోషల్ మీడియాలో కూడా సినిమా అప్డేట్లను తన కుటుంబ సంబంధించిన విషయాలను సహితం షేర్ చేస్తూ ఉంటుంది.
రీసెంట్గా నిర్వహించిన జీ సినిమా అవార్డు వేదికలో పూజా హెగ్డే మెరిసిపోతున్నటువంటి దుస్తులలో టైట్ అవుట్ ఫిట్ లో ఆకర్షించే హాజరయ్యింది. ఈ సందర్భంగా ఫోటోషూట్ చేసి మైండ్ బ్లోయింగ్ ఫోజులను ఇచ్చింది. గ్లామర్ ట్రీట్ తో పూజా హెగ్డే మతులు పోగొట్టేలా చేస్తోంది. హాట్ హాట్ అందాలను చూపిస్తూ కుర్రకారుల గుండెల్ని పిండేస్తోంది.ట్రెండీ వేరులో టెంప్టింగ్ ఫోజులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. మరొకవైపు మత్తు చూపులతో తన ఎదా అందాలతో హార్ట్ బీట్ సైతం పెంచేలా చేస్తోంది.
చాలా రోజుల తర్వాత పూజ హెగ్డే ఇంత హాటుగా కనిపించడం ఇదే మొదటి సారని నెటిజెన్లు సైతం కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. ఇక ఈ ఫోటోలను లైక్స్ తో నెట్టింట వైరల్ గా చేస్తున్నారు. అభిమానులు ఈమె అందాన్ని పొగుడుతూ ఉన్నారు ప్రస్తుతం పూజ హెగ్డే తమిళ్, హిందీ తెలుగు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది.
తెలుగులో మహేష్ బాబు సరసన ఒక సినిమాలో నటిస్తోంది.అలాగే బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తో ఒక సినిమాలో నటిస్తున్నది. అలాగే పవన్ కళ్యాణ్ నటించిన బోతున్న చిత్రంలో హీరోయిన్గా మొదట ఈమెని ఫిక్స్ చేశారని వార్తలు కూడా వినిపించాయి. ప్రస్తుతం పూజ హెగ్డే కి సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.