ప్రస్తుతం
త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒ
సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ
సినిమా చిత్రీకరణ శిరవేగంగా జరుగుతోంది. అయితే మహేష్‌ని మాత్రమే
అల్లు అర్జున్ తోనే ఓ
సినిమా చేస్తారని చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటివరకు దీనిపై అధికారిక సమాచారం అయితే లేదు. అయితే ఇప్పుడేమో ఈ ప్రాజెక్టు పాన్
ఇండియా మల్టీ స్టార్ ప్రాజెక్టు అని అంటున్నారు. మహేష్
సినిమా పూర్తయ్యే లోపు తన రైటింగ్ టీం ఓ కథను సిద్ధం చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య సాగే ఎమోషనల్ డ్రామాగా ఈ
మూవీ ఉండబోతుందని అంటున్నారు. ఇందులో
బన్నీ తో పాటు మరో
బాలీవుడ్ స్టార్
హీరో నటించబోతున్నాడట.