ప్రస్తుతం వస్తున్న సినిమాలన్నీ కూడా యువతను పక్కదో పట్టించే లాగానే ఉన్నాయి అని చాలామంది భావిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే చాలా మంది ఇలాంటి సినిమాలను బ్యాన్ చేయాలి అని అంటూ ఉంటారు. సినిమాలు అలాంటి విధంగా వస్తూ ఉంటాయి. కానీ ఈ మధ్య మాత్రం బుల్లితెరపై కూడా చాలా డబుల్ మీనింగ్ డైలాగులు బూతులు వంటివి ఎక్కువగానే వినిపిస్తున్నాయి. గతంలో బిగ్ బాస్ షో మొదలైనప్పటినుండి ఇలాంటి కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయని చాలామంది భావిస్తున్నారు. బుల్లితెర ప్రముఖ యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది యాంకర్ శ్రీముఖి.
సాధారణంగా శ్రీముఖి ఏదైనా యోగి వస్తుంది అంటే చాలు డైలాగ్ లోకి కొదవ ఉండదు. ప్రస్తుతం శ్రీముఖి స్టార్ మా పరివార్ షో ముక్కు అవినాష్ తో కలిసి హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక ఎపిసోడ్ కు బ్రహ్మముడి మరియు గృహలక్ష్మి సీరియల్ టీమ్స్ రావడం జరిగింది. ఇక ఈ ఎపిసోడ్ లో భాగంగానే వాళ్లు డబల్ మీనింగ్ డైలాగ్ లు చెబుతూ రెచ్చిపోవడం జరిగింది. ఇందులో భాగంగానే గృహలక్ష్మి సీరియల్ లాస్య అయితే రెచ్చిపోయింది అని చెప్పాలి. ఇందులో భాగంగానే ఇంద్రనీయులు కసి బాగా నేర్పిస్తాడు ఐ వాంట్ కసి ఫైవ్ అంటూ డబుల్ మీనింగ్ డైలాగులు రేంజ్ లో ఈ షో ద్వారా బయటపడ్డాయి.
ఈ నేపథ్యంలోనే తర్వాత కస్తూరి చొరవ చేసుకొని ఇంద్రనీన్ని కసిబిడ్డ కాదు పసిబిడ్డ అని అంది... అప్పుడు శ్రీముఖి ఏ యాంగిల్ లో పసిబిడ్డ చెప్పండి అంటూ ఓ రేంజ్ లో మాట్లాడింది దాని అనంతరం హమీదతో ముక్కు అవినాష్ శృంగార రసం పలికించాలని ఆ టాస్క్ చెప్పడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఆ టాస్క్ అనంతరం శ్రీముఖి హామీద చేస్తుంటే శృంగారసం లాగే ఉంది కానీ వీడిది కసి ఆకలి లాగా ఉంది అంటూ తన స్టైల్ లో చెప్పుకొచ్చి అందరికీ షాక్ ఇచ్చింది శ్రీముఖి. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. దీంతో శ్రీముఖి ఇలా మాట్లాడడంతో ఒకసారిగా ఆమె ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు..!!