బుల్లితెర యాంకర్ వర్షిని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యాంకర్ గా తన నటనతో ఎంతోమందిని మెస్మరైజ్ చేసింది వర్షిని. యాంకర్ గానే కాకుండా హీరోయిన్గా కూడా ఉండాల్సిన అన్ని లక్షణాలు ఈమెకి ఉన్నాయి. ప్రస్తుతం ఈమె ఓటిటి వెబ్ సిరీస్ లలో నటిస్తుంది. అంతేకాకుండా బుల్లితెరపై ప్రసారమయ్యే కొన్ని ప్రత్యేకమైన షోలలో సైతం యాంకర్ గా వ్యవహరిస్తుంది. బుల్లితెర పైనే కాకుండా తన సోషల్ మీడియా ద్వారా కూడా భారీ క్రేజ్ ని పొందింది వర్షిని. ఇక తన సోషల్ మీడియాలో ఏకంగా 18 లక్షలకు పైగా అని ఫాలోవర్లు ఉన్నారు.
ఎప్పటికప్పుడు చీరకట్టులో సందడి చేస్తుంది ఈమె.అయితే తాజాగా ఎవరు ఊహించిన విధంగా గ్లామర్ లుక్ తో ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచింది ఈమె. అయితే తాజాగా వర్షినికి సంబంధించిన కొన్ని లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే బ్లాక్ డ్రెస్ లో ఒక పార్టీకి హాజరైంది వర్షిని. ఇక ఆ సందర్భంలో ఆ పార్టీలో వర్షిని దిగిన ఫోటోలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఆ ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన వర్షినికి ఆ ఫోటో కింద రకరకాల కామెంట్లు వస్తున్నాయి.
ఇక మరో ఫోటోలో భాగంగా వర్షిని తన మొత్తం గ్లామర్ గేట్లను ఎత్తేసినట్లుగా కనిపిస్తుంది. ఇక ఆ ఫోటోకి గాను కొన్ని లక్షల్లో లైకులు రావడం జరిగింది. ఇక చాలామంది నెటిజన్స్ వర్షిని అందానికి ఫిదా అవుతున్నారు.. ఇదిలా ఉంటే మరికొందరు నెటిజన్స్ మాత్రం ఆఫర్ల కోసం మాత్రమే వర్షిని ఇలాంటి ఫోటోషూట్లను చేస్తుందని.. ఇందులో భాగంగానే తన గ్లామర్ గేట్లను మొత్తం ఓపెన్ చేసి చూపిస్తోంది అని.. ఆఫర్ల కోసం మాత్రమే ఇలాంటి పోస్టులను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. అన్న కామెంట్లను చేస్తున్నారు.ఏదేమైనాప్పటికీ తాజాగా తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసిన ఫోటోలకి మాత్రం మంచి రెస్పాన్స్ వస్తుంది. దీంతో ఒక్కసారిగా ట్రెండ్ అవుతుంది వర్షిని...!!