టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ గా పేరు సంపాదించుకున్నాడు మోహన్ బాబు. విభిన్నమైన కథలని ఎంచుకుని విలక్షణమైన నటుడిగా పేరు తెచ్చుకున్న ఈయన ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించాడు.మోహన్ బాబు కి బడా దర్శకులు సైతం గజగజ వనికే వారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మోహన్ బాబు ఏ విషయాన్నినైనా భయం లేకుండా స్పష్టంగా వారి మొహం మీదే చెప్తాడు. అందుకే ఈయనకి అందరూ భయపడతారు. ఈ విషయమై సినీ ఇండస్ట్రీలో చాలా సార్లు మోహన్ బాబు కి మరియు ఇండస్ట్రీలోని వారికి గొడవలు కూడా జరిగాయి.
అప్పట్లో ఈనే పెద్ద నటుడు కావడంతో ఈయనమాటకి ఎవరు ఎదురు చెప్పే వారు కూడా కాదు. కానీ ఇప్పుడు మాత్రం ఈయనకి సంబంధించి సోషల్ మీడియా వేదికగా అనేక రకాల ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఈ విషయంలో మోహన్ బాబు ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినప్పటికీ కీ ట్రోల్స్ చేయడం మాత్రం ఆపడం లేదు. ఇదిలా ఉంటే తాజాగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒక స్టార్ హీరోయిన్ చెంప పగలగొట్టాడు అన్న వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే మోహన్ బాబు సిని వారసుడిగా మంచి విష్ణు ఇండస్ట్రీలోకి ఎంటర్ ఇచ్చాడు.
ఒకరోజు విష్ణు షూటింగ్ సెట్ కి మోహన్ బాబు రావడం జరిగింది. ఇక ఆ సినిమాలో ఒక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ చెల్లెలు హీరోయిన్గా నటిస్తుంది. అయితే ఈ సినిమా షూటింగ్లో భాగంగా ఇద్దరు ముద్దు పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే కెమెరా ముందు ముద్దు పెట్టుకోవడానికి ఆమె చాలా భయపడింది. ఆ క్రమంలోనే విష్ణు కూడా ఆ సీన్ కోసం చాలా టేక్స్ తీసుకున్నాడు. ఆ సీన్ షూట్ చేయలేక మూవీ యూనిట్ మొత్తం చాలా విసిగిపోయింది. అనంతరం ఈ విషయం గమనించిన మోహన్ బాబు ఆ హీరోయిన్ చంప పగలగొట్టాడట. అందరి ముందు ఆ హీరోయిన్ ని కొట్టడంతో ఆమె అక్కడి నుండి వెళ్ళిపోయింది. అనంతరం అందరూ సర్ది చెప్పి తీసుకొచ్చారు.మోహన్ బాబు కొట్టిన తరువాత ఆ సీన్ ఆమె పర్ఫెక్ట్ గా చేసింది...!!