స్విమ్మింగ్ పూల్ లో అందాలతో రచ్చ చేస్తున్న జాన్వీ కపూర్..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో దివంగత నటి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతోంది. ఇక ఈమె క్రేజ్ గురించి బాలీవుడ్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్ కిడ్ గానే మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ వెండితెరపై అడుగుపెట్టగానే శ్రీదేవి అభిమానులు సైతం ఈమెను బాగా ఆదరించారు. ఇక సోషల్ మీడియాలో తన అందాలతో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. స్టార్ హీరోయిన్ల స్థాయిలో ఈ ముద్దుగుమ్మ ఇంటర్నెట్ ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగాని పెంచేసింది ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గానే ఉంటుంది.
ముఖ్యంగా అందాల ఆరబోత విషయంలో మాత్రం ఎలాంటి అడ్డంకులు లేకుండా బోల్డ్ గ్లామర్ తో రచ్చ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా కుర్రాళ్లను టార్గెట్ చేసేలా ఈమె అందాలు ప్రదర్శిస్తూ ఉంటుంది.తాజాగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది జాన్వీ కపూర్. స్విమ్ సూట్ లో పొట్టి డ్రస్సు లో అందాలను ఆరబోస్తూ ప్రస్తుతం వెకేషన్ లో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. అంతేకాకుండా ఆరోజు ఎలా గడిచిందనే విషయాన్ని కూడా ఈ ఫోటోల ద్వారా తెలియజేసింది.
ఉదయం వర్క్ అవుట్ నుంచి సన్ సెట్ అయ్యేవరకు ఫోటోలతో రచ్చ చేస్తోంది జాన్వీ కపూర్. ఉదయమే జిమ్ వర్కౌట్ తో ఈ రోజున ప్రారంభించి కొన్ని ఫోటోలను షేర్ చేసింది ఆ తర్వాత బ్రేక్ ఫాస్ట్ చేసి నేరుగా బీచ్ లో అందాల ఆరబోతతో పొట్టి దుస్తులలో మతులు పోగొట్టేలా చేస్తోంది జాన్వీ కపూర్. స్విమ్ సూట్ ఫోటోలలో హాట్ నెస్ చూపించి మైకం తెప్పించేలా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.జాన్వీ కపూర్ పంచుకున్న ఫోటోల పైన నేటిజన్స్ పలు రకాలుగా కామెంట్లు చేస్తూ ఉన్నారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందనే విషయాన్ని ఇంకా తెలియజేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: