సమంత కోసం ఏకంగా అలాంటి పని చేసిన రౌడి హీరో..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపును సంపాదించుకున్న సమంత ఆమె విడాకుల అనంతరం సినిమాలలో బిజీగా ఉంది. ఇటీవల ఈమె నటించిన యశోద సినిమా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.కాగా డిసెంబర్ 9వ తేదీ నుంచి OTT లో  కూడా ఈ సినిమా ప్రసారం కానుంది అని తెలుస్తుంది .అయితే తాజాగా ఈమె మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాగా పడుతుంది. అప్పటినుంచి ఈమె ఆరోగ్యం గురించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి ఆమె యశోద సినిమా ప్రమోషన్ లో భాగంగా నేను ఇంకా బతికే ఉన్నాను

 వదిలేయండి అంటూ తన అసహనాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. అయినప్పటికీ ఈ పుకార్లు మాత్రం ఆగడం లేదు. ఇక సమంత ఆరోగ్యం వల్ల కొన్ని రోజులుగా విజయ్ దేవరకొండ తో చేయాల్సిన కృషి సినిమా షూటింగ్ కూడా ఆగిపోవడం జరిగింది. తన వల్ల కాదని సమంత చెప్పడంతో మరో ఈ హీరోయిన్ కోసం మేకర్స్ ట్రై చేస్తున్నట్లుగా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. సమంత స్థానంలో కృతి శట్టిని తీసుకోవడం కూడా జరిగింది అంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా వార్తలు రావడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ సింహం మేకర్స్ స్పందించి ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 60 శాతం పూర్తి కావడం జరిగింది

 అలాంటి ప్రాజెక్టుకి మరో హీరోయిన్ను తీసుకోవడం అసాధ్యం. ఈ సినిమాలో సమంత మాత్రమే నటిస్తుందని ఈ కథలో సెకండ్ హీరోయిన్ కూడా ఉండదు అని చెప్పడం జరిగింది. అలా ఈ వార్తలకి చెక్ పెట్టారు మేకర్స్ ఇదిలా ఉంటే అటు విజయ్ దేవరకొండ కూడా తనతో కలిసి నటిస్తున్న సమంత కోసం నెట్టిజనుల నోరు మూయించేలా కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు సమంతపై చాలా రకాలైన కామెంట్లు వచ్చినప్పటికీ తన భర్త చైతన్య ఏమాత్రం స్పందించలేదు. ఇప్పుడు నాగచైతన్య బదులుగా సమంతపై వస్తున్న పుకార్లకి పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు విజయ్ దేవరకొండ. దీంతో అందరూ సమంతని మోసం చేశారు అని. చివరగా విజయ్ దేవరకొండ మాత్రమే ఆమెకు తోడుగా ఉన్నాడని ప్రచారం జరుగుతుంది ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: