వైట్ దుస్తులలో రాశి ఖన్నా పరువాల విందు..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోని రాశి ఖన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా మొదటిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలోనే క్రేజీ హీరోయిన్ గా పేరు సంపాదించింది. ఇప్పటికీ ట్రెండ్ కు తగ్గట్టుగా నటిస్తూ తన అందంతో ఆకట్టుకుంటూ ఉంటుంది రాశి ఖన్నా. ఇక తన అందంతో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.  ముఖ్యంగా తన కెరీర్ లో సుప్రీం, తొలిప్రేమ, ప్రతిరోజు పండగే, బెంగాల్ టైగర్ తదితర సినిమాలలో మంచి క్రేజీ సంపాదించుకుంది.
రాశి ఖన్నా ఎప్పుడు తన అందంతో యువతకు గిలిగింతలు పెడుతూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన గ్లామర్ తో కుర్రకారులకు సైతం గుండెల్లో గుబులు పుట్టించేలా కనిపిస్తోంది. ముఖ్యంగా వైట్ బాడీ కాన్ డ్రెస్ ధరించి తన గ్లామర్ తో మైమరిపిస్తోందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ ఎద అందాలని మునుపెన్నడూ చూడని విధంగా శ్రుతి మించేలా ఉన్నట్లు పలువురు నెటిజన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు. రాశి ఖన్నా ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ఈ అందాలను చూసి కుర్రాళ్ళకి తమ కు తోచిన విధంగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు.
.
ఇక ఏడాది ఈ ముద్దుగుమ్మకు ఏ మాత్రం కలిసి రాలేదని చెప్పవచ్చు. ఆమె నటించిన పక్కా కమర్షియల్ చిత్రం,  థాంక్యూ చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ వరుస డిజాస్టర్ గా మిగిలాయి . దీంతో తన కెరీర్ మరొకసారి డీలా పడే పరిస్థితి ఏర్పడింది.రాశి ఖన్నా గ్లామర్ చూపించడంలో తిరుగు లేనప్పటికీ విజయాలపరంగా కాస్త వెనుక అంజలో ఉన్నది . ఇటీవలే విడుదలైన చిత్రాలు భారీ ఫ్లాప్ కావడంతో ఈ ఏడాది ఈమెకు కలిసి రాలేదు అని వార్తలు కూడా వినిపిస్తున్నాయి అయితే రాశిఖన్నా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి అంటే కచ్చితంగా ఈమె ఖాతాలో ఒక సరైన హిట్ పడాల్సిందే.. లేకపోతే దర్శకనిర్మాతలు ఈమెను మరిచిపోయే అవకాశం కూడా లేకపోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: