మాటీవీలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 ఆఖరి దశకు చేరుకున్న సంగతి తెలిసిందే .ప్రస్తుతం అందరూ ఈ సీజన్ విన్నర్ రేవంత్ అనే అనుకుంటున్నారు. అయితే ఈ క్రమంలోనే సింగర్ రేవంత్ పై నాని హీరోయిన్ అయినా మాధవి లతా సంచలన కామెంట్లో చేయడం జరిగింది .అయితే ముఖ్యంగా అతని ఆట మీద కన్నా అతని లుక్స్ మీద ఆమె కామెంట్లు చేయడం ఎప్పుడూ సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది అయితే గడ్డం మీసం తీసేసి జుట్టు పిలక వేసుకుంటే రేవంత్ కొద్దిగా తేడాగా ఉన్నాడని షాకింగ్ కామెంట్లు చేయడం జరిగింది .
అతని ఆట గురించి ఏమాత్రం మాట్లాడని ఈమె రేవంత్ పై ఇలా స్పందించడంతో అభిమానులు హర్ట్ అవుతున్నారు .సాధారణంగా మాధవి లత తనకి సంబంధం లేని విషయాలలో తలదూరుస్తూ ఏదో ఒక కామెంట్లు చేస్తూ ఉంటుంది. ఇక అలాంటి కామెంట్లతోనే ఆమె వైరల్ అవుతూ ఉంటుంది. ప్రస్తుతం ఆమెకి సినిమాలలో ఇలాంటి అవకాశాలు లేవు. అందుకే ఆమెను అందరు మర్చిపోతారు ఏమో అన్న భయంతో ఏదో ఒక రూపంలో ఆమెను గుర్తు పెట్టుకోవాలని వార్తలు ఉంటుంది. అందుకుగాను రేవంత్ అభిమానులు ప్రస్తుతం ఈమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .
సినిమాలకు బ్రేక్ ఇచ్చి రాజకీయాల వైపు వెళ్లిన మాధవి లతా ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉంది. ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఈమెకి అవకాశాలు లేనప్పటికీ ఏదో ఒక పాత్రలో నటించే అవకాశం వస్తున్నాయి ..కానీ ఈమె మాత్రం వాటిని వినియోగించుకోవడం లేదు ప్రస్తుతం ఇలా ఈమె రేవంత్ పై చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే ఇక బిగ్ బాస్ సీజన్ 6 లో విన్నర్ దాదాపుగా రేవంత్ అని అందరూ అంటున్నారు అతని ఆట తీరు పర్ఫామెన్స్ మొదటివారం నుంచి ఒకేలా ఉన్నాయని ప్రతివారం నామినేషన్స్ లో ఉండడం ప్రేక్షకుల అభిమానంతో మళ్లీ సేఫ్ అవడం జరుగుతుంది. ఇప్పటికి కూడా రేవంత్ హైయెస్ట్ ఓటర్స్ జాబితాలో ముందున్నాడు .అయితే దీంతో ఓట్లు ఏ విధంగా తారుమారైనా కూడా టైటిల్ విన్నర్ మాత్రం రేవంత్ అని అంటున్నారు..!!