శ్రీముఖి అందాలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..

Satvika
బుల్లి తెరపై రానించాలి అంటే అందాలను ఖచ్చితంగా చూపించాలి అంటున్నారు కొందరు ముద్దుగుమ్మలు.. బుల్లితెర యాంకర్స్ మాత్రం అందాల డోస్ ను పెంచుతున్నారు.అందులో ఒకరు యాంకర్ శ్రీముఖి..ఈమె బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత స్లిమ్ అయ్యే పనిలో పడింది.. మొత్తానికి స్లిమ్ అయ్యింది.ఇప్పుడు కుర్రాళ్ళకు హీట్ ఎక్కిస్తూ ఫోటో షూట్ లను చేస్తుంది..బుల్లితెర మీద మాత్రమే కాకుండా తెలుగు బిగ్ బాస్ సీజన్ త్రీలో పాల్గొని రన్నర్ గా నిలిచింది. ఇండస్ట్రీలో ఎటువంటి ఈవెంట్ అయినా.. శ్రీముఖి చాలా అలోవాకగా టాకెల్ చేస్తూ… కార్యక్రమాన్ని బాగా ఎంటర్టైన్మెంట్ గా క్రియేట్ చేస్తది.


స్టేజిపై కామెడీ పండిస్తూనే మరోపక్క తన యాంకరింగ్ తో.. ఆకట్టుకునే మాటలతో.. రాణిస్తుంటది. ఇదిలా ఉంటే ఇప్పుడు.. ఓటిటి రంగంలో కూడా శ్రీముఖి రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఆహా ఓటిటిలో ఓంకార్ ఆధ్వర్యం లో జరుగుతున్న డాన్స్ ఐకాన్ షోకి సంబంధించి గ్రాండ్ ఫినాలే కి.. శ్రీముఖి వేసిన బట్టలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఆరెంజ్ కలర్ లో.. అదరగొట్టే అందాలతో.. ఫోటోలకు శ్రీముఖి ఇచ్చిన ఫోజులు.. కుర్ర కారుకి పిచ్చెక్కిస్తున్నాయి.

ఈ కార్యక్రమం నవంబర్ 26, 27 శని ఆదివారాలలో జరుగుతూ ఉంది. ఈ షోలో శేఖర్ మాస్టర్, మోనాల్, రమ్యకృష్ణ జడ్జిలు. ఇంకా ఈ కార్యక్రమానికి గెస్ట్ లుగా అల్లు అరవింద్, సితార ఎంటర్టైన్మెంట్ అధినేత నాగ వంశీ.. ఇంకా పలువురు నిర్మాతలు రావడం జరిగింది. టైటిల్ కోసం 12 పోటీ పడగా చివర ఆఖరికి గ్రాండ్ ఫినాలే లో ఆరుగురు మిగిలారు. వీరిలో ఎవరు టైటిల్ కొడతారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో గ్రాండ్ ఫినాలే లో వేసుకున్న బట్టల తో శ్రీముఖి ఫోటో షూట్ చేసి వాటిని.. ఇంస్టాగ్రామ్ లో విడుదల చేయడంతో అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: