అందాల ప్రదర్శనతో అలరిస్తున్న విశ్వ సుందరి..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ విశ్వ సుందరి మనుషి చిల్లర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ 2017 వ సంవత్సరం విశ్వ సుందరి అవార్డ్ ను దక్కించుకుంది. భారతదేశంలో నుండి విశ్వ సుందరి అవార్డ్ ను దక్కించుకున్న 6 వ మహిళగా మనుషి చిల్లర్ రికార్డుల్లోకెక్కింది.
 


ఇలా విశ్వ సుందరి అవార్డ్ ద్వారా అద్భుతమైన పాపులారిటీని సంపాదించుకున్న మనిషి చిల్లర్ తాజాగా బాలీవుడ్ సినిమా సామ్రాట్ పృథ్వీరాజ్ అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో అక్షయ్ కుమార్ హీరోగా నటించాడు.
 


కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ థియేటర్ లలో భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయం అందుకో లేక పోయింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ద్వారా మనిషి చిల్లర్ కు దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా ఎంతో మంది కుర్ర కారు మనసు దోచుకున్న ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది.
 


అలాగే అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటో షూట్ లను కూడా నిర్వహిస్తూ , ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది.  తాజాగా కూడా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: