బాలయ్య షో కి ఈసారి గెస్ట్ లు వీళ్లేనా..?

Anilkumar
నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో బాగానే సక్సెస్ అవుతోంది.అయితే  ముఖ్యంగా ఆహా ఓటిటి లో బాగానే దూసుకుపోతోంది ఈ కార్యక్రమం.ఇక గత సీజన్ తో పోలిస్తే ఒకటి రెండు వారాలు మినహా ఆ తర్వాత వరుసగా ఎపిసోడ్లు అవుతూనే ఉన్నాయి.  ఈసారి మాత్రం ఎపిసోడ్ స్ట్రిమింగ్ విషయంలో ఆహా సంస్థ కాస్త ఆలస్యం చేస్తుంది అంటూ నందమూరి అభిమానుల పాటు, ప్రేక్షకులలో కాస్త నిరుత్సాహం కనిపిస్తోంది. ఇక బాలయ్య అభిమానులు సీజన్ 2 యొక్క ఎపిసోడ్ 4 కొసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

అయితే మొన్న నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న   ఎపిసోడ్ రోజున శర్వానండ్ మరియు అడవి శేషులు అతిథిగా రావడం జరిగింది. అయితే నేటి శుక్రవారం కొత్త ఎపిసోడ్ స్ట్రిమింగ్ కావాల్సి ఉండగా కానీ ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ ప్రకటించకపోవడంతో ఈవారం ఎపిసోడ్ ఉంటుందా లేదా అనే విషయంపై అభిమానులు చాలా సందిగ్ధంగా ఉన్నారు.  వచ్చే వారం వరకు అయినా నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న   ఎపిసోడ్ ఉంటుందా లేదా అంటూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో ఆహా టీం నుంచి అధికారికంగా ఒక క్లారిటీ రావడం జరిగింది.అయితే  ఒక ప్రముఖ హీరోయిన్ తో పాటు ఒక సీనియర్ నటి కూడా 

రేపటి తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న   ఎపిసోడ్లో పాల్గొనబోతున్నట్లు సమాచారం.అంతేకాదు అతి త్వరలోనే అందుకు సంబంధించి షూటింగ్ కార్యక్రమాలు కూడా జరుగుతాయన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.  నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా వీరసింహారెడ్డి సినిమా షూటింగ్లో చాలా బిజీగా ఉండడం వల్ల ఎపిసోడ్ 4 కాస్త ఆలస్యం అవుతుందంటూ ఆహా టీం కు చెందిన కొంతమంది సన్నిహితులు మాట్లాడుతున్నట్లుగా సమాచారం.కాగా వీర సింహారెడ్డి తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమాని చేయబోతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: