టాలీవుడ్ ను ఒక ఊపు ఊపిన హీరోయిన్లలో ఇలియానా ఒకరు అన్నమాట.ఈమె జీరోసైజ్ నడుముతో కుర్ర కారు గుండెల్లో గుణపాలు గుచ్చిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం ఫామ్ కోల్పోయి.. సైలెంట్ అయిపోయంది. అయితే ఈమె ప్రస్తుతం ఫిట్ నెస్ కోల్పోయి.. షేపులు మారిపోయి.. అడపా దడపా సినిమాలు చేసుకుంటూ ఉండిపోయింది.అయితే ఒకప్పుడు ఇలియాన అంటే పడి చచ్చేవారు జనాలు ..ముఖ్యంగా ఇల్లూ బేబీ నడుము అంటే క్రేజ్ బాగా ఎక్కువగా ఉండేది. ముఖ్యంగా స్టార్ హీరోలకు కూడా ఆమె నడుము అంటే ఇష్టంతో పాటు హిట్ సెంటిమెంట్ ఉండేది. మన తెలుగు హీరోలు కూడా ఉన్నారు. ఇక అందుకే ఆమెకు పిలిచి మరీ అవకాశాలు ఇచ్చారు.
ఇదిలావుండగా ఈ క్రమంలోనే ఇలియానా గురించి ఓ హాట్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక ఇలియానా గురించి గతంలో ఓ స్టార్ ప్రోడ్యూసర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.అయితే గతంలో ఇలియానా నటించిన సినిమాను అతను నిర్మించాడట.ఇక అదే టైమ్ లో ఈ కామెంట్స్ చేసినట్టు తెలుస్తోంది.అంతేకాదు ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను చాలా మంది హీరోయిన్స్ ను చూశాను. ఇలియానా లాంటి హాట్ ఫిగర్ ను ఎక్కడ చూడలేదు అన్నాడట నిర్మాత ...ఎక్కడ ఏ పార్ట్ ఎలా ఉండాలో అక్కడ అంత ఉన్న హాట్ హీరోయిన్ ఇలియానా అంటూ ఆమె ముందే అనేశాడట. ఇక ఇదంతా ఇలియానా కెరీర్ బిగినింగ్ లో జరిగినట్టు తెలుస్తోంది.
ఆ స్టార్ ప్రొడ్యూసర్ ఇలియానా ముందే ఆమె పై హాట్ కామెంట్స్ చేశారట.ఇక అతను చాలా పెద్ద ప్రొడ్యూసర్ కావడం.. అతనికి ఇలాంటి అలవాటు ముందు నుంచే ఉండటంతో ఇల్లూ బేబీ కూడా పట్టించుకోకుండా లైట్ తీసుకుందట.అజ్తే స్టార్ ప్రొడ్యూసర్ కావడంతో ఎక్కడ టంగ్ స్లిప్ అయితే తనకు అవకాశాలు రాకుండా పోతాయో అని చెప్పి సైలెంట్ గా ఉండిపోయిందట.ఇకపోతే హీరోయిన్స్ ఇండస్ట్రీలో ఇలాంటి ఇబ్బందులు పడుతూనే స్టార్లు గా ఎదుగుతున్నారు.ఇక కొంత మంది చెప్పుకుంటే మరికొంత మంది చెప్పుకోరు అంతే. మరికొంత మంది స్టర్లుగా ఎదగాల్సినవారు.. ఇవి భరించలేక ఫీల్డ్ వదిలేసి వెళ్ళిపోతున్నారు. అయితే ఇలియానా విషయంలో ఇది నిజంగా జరిగిందో లేదో తెలియదు.. కాని ఈ రూమర్ మాత్రం గట్టిగా చక్కర్లు కొడుతుంది..!!