మైత్రీ మూవీ మేకర్స్ కి బాలయ్య స్ట్రాంగ్ వార్నింగ్..?

Anilkumar
ఇప్పుడు ప్రముఖ నిర్మాణ సంస్థ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ చేతిలో ఇప్పుడు రెండు బడా ప్రాజెక్టులు ఉన్నాయి.ఇక  అందులో ఒకటి నందమూరి  నటసింహం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న #ఎన్బీకే107 కాగా మరొకటి మెగాస్టార్ చిరంజీవి హీరోగా కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ డైరెక్షన్లో తెరకెక్కనున్న "వాల్తేరు వీరయ్య" సినిమా. నందమూరి  నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  ఇప్పుడు  నందమూరి  నటసింహం బాలకృష్ణ స్పీడు పెంచారు అనే చెప్పాలి.  ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న ఫైనల్‌ స్టేజ్‌లో ఉంది. 


సూపర్ హిట్ ఓటీటీ షోకు సీక్వెల్‌ రెడీ అవుతోంది. ఇక ఈ రెండు ప్రాజెక్ట్స్‌తో పాటు మరో ప్రాజెక్ట్‌ను కూడా లైన్‌లో పెడుతున్నారు నందమూరి నటసింహం.అది కూడా జెట్‌ స్పీడుతో ఫినిష్ చేసేలా పక్కా ప్లాన్‌తో రెడీ అవుతున్నారుఅయితే ఇక  ప్రస్తుతం ఈ రెండు సినిమా షూటింగులు శరవేగంగా జరుగుతున్నాయి.ఇకపోతే రెండు సినిమాలు సంక్రాంతి సందర్భంగా అ విడుదల కి సిద్ధమయ్యాయి. 
అయితే ఇక  రెండు సినిమాలు ఒకేసారి విడుదలయితే ప్రాఫిట్ లలో షేర్ తగ్గిపోతుందని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారు నందమూరి  నటసింహం బాలకృష్ణ సినిమాని డిసెంబర్ లోనే క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయాలని అనుకున్నారు.


ఇదిలావుంటే ఈ నేపథ్యంలోనే సినిమా విడుదల తేదీని మార్చుకోమని బాలకృష్ణను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించారు movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారు.అయితే  కానీ నందమూరి  నటసింహం బాలకృష్ణ మాత్రం దీనికి ససేమిరా ఒప్పుకోలేదట.ఇక నిజానికి "ఆచార్య" సినిమా డిజాస్టర్ అయింది.ఇకపోతే ఈ మధ్యనే చిరంజీవి నటించిన "గాడ్ ఫాదర్" సినిమా కూడా మంచి టాక్ వచ్చినప్పటికీ కలెక్టర్ల పరంగా అంతంతమాత్రంగానే అనిపిస్తోంది. 
అంతేకాదు మరోవైపు నందమూరి  నటసింహం బాలకృష్ణ మాత్రం "అఖండ" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇక ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ క్రమంలోనందమూరి  నటసింహం బాలకృష్ణ తన సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతి సందర్భంగా నే విడుదల అవ్వాలని మైత్రి వారికి వార్నింగ్ ఇచ్చారట.అయితే  మరి ఇప్పుడు movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ రెండు సినిమా విడుదల విషయంలో ఏం చేయబోతున్నారో ఇంకా తెలియాల్సి ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: