బాలీవు డ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో గత రెండేళ్లు గా ప్రేమా యణాన్ని సాగిస్తు న్నది అగ్ర నాయిక ర కుల్‌ప్రీ త్‌సింగ్. తెలుగు చిత్రా లకు వి రా మమి చ్చిన ఈ పంజాబీ ముద్దు గు మ్మ ప్రస్తుతం బాలీవు డ్ పైనే దృష్టి పెట్టింది.బాలీవు డ్ నటుడు, నిర్మా త జాకీ భ గ్నానీతో గత రెండే ళ్లుగా ప్రేమా యణాన్ని సాగిస్తు న్నది అగ్ర నాయిక రకుల్‌ప్రీ త్‌సింగ్. తెలుగు చిత్రాలకు విరామ మిచ్చిన ఈ పంజాబీ ము ద్దుగుమ్మ ప్రస్తు తం బాలీవు డ్ పైనే దృష్టి పెట్టింది. అక్కడ వైవిధ్య మైన కథాం శాల్ని ఎంచుకుంటూ నటిగా సత్తా చాటే ప్రయత్నా లు చేస్తున్నది. ఇటీ వల ఈ అమ్మడి పెళ్లి వార్తలు బాలీ వుడ్ వర్గాల్లో హాట్‌టా పిక్‌గా మారాయి. రకుల్‌ప్రీ త్‌సింగ్ సోదరుడు అమ న్‌ప్రీత్ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంట ర్వ్యూలో తన సోదరి త్వరలో వివాహం చేసుకో బోతున్న దని చెప్పారు. జాకీ భగ్నా నీతో ఆమె పెళ్లికి తమ కుటుం బం సమ్మ తంగానే ఉందని తె లిపారు.
ఈ వార్తలపై రకు ల్‌ప్రీత్ సింగ్ స్పం దించిం ది. 'నా పెళ్లి గురించి తమ్ముడు అమన్ అలా మాట్లా డారా? నా పెళ్లి గురించి నాకు కూడా ముం దస్తు సమా చారం ఇస్తే బాగుం డేది కదా బ్రదర్…నా వివాహం గురించి నాకే తెలియ కపోవడం చాలా ఫన్నీగా అనిపిస్తు న్నది' అని ఆ సరదాగా వ్యా ఖ్యా నించింది. ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకున్నానని, త్వరలో ఓ మంచి సినిమాతో ప్రేక్ష కుల్ని పలకరిస్తానని చెప్పింది. కథానాయికగా తన ఉన్నతికి తెలుగు ప్రజలే కారణమని, వారికి ఎల్ల ప్పుడూ రుణ పడి ఉంటాన ని రకుల్‌ప్రీ త్ సింగ్ పేర్కొంది. ప్రస్తు తం ఆమె బాలీవు డ్‌లో డాక్టర్ జీ, థాంక్‌గాడ్, ఛత్రివాలి వంటి వ రుస చిత్రాల తో బిజీగా ఉంది.