ఎద అందాలతో మైమరపిస్తున్న శ్రద్ధా కపూర్..!

Pulgam Srinivas
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శ్రద్ధా కపూర్ 2010 లో టీన్ పట్టి మూవీ lot ఒక చిన్న పాత్ర ద్వారా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత లవ్ కా ది ఎండ్ (2011) మూవీ లో కథానాయికగా నటించింది. ఆ తర్వాత శ్రద్ధా కపూర్ "ఆషికి 2" మూవీ ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది.
 


అలాగే ఈ సినిమా ద్వారా ఈ ముద్దు గుమ్మ పాన్ ఇండియా రేంజ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను ఏర్పరచుకుంది. ఇది ఇలా ఉంటే శ్రద్ధా కపూర్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన సాహో అనే తెలుగు మూవీ లో కూడా ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ద్వారా ఈ ముద్దు గుమ్మ తెలుగు సినీ ప్రేమికులకు కూడా బాగా దగ్గర అయింది.
 


ఇది ఇలా ఉంటే శ్రద్ధా కపూర్ సినిమాలతో ఎంత బిజీగా సమయాన్ని గడుపుతూ ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా అదిరి పోయే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ ,  తనకు సంబంధించిన ఫోటోలను కూడా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా కూడా శ్రద్ధ కపూర్ తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.


తాజాగా శ్రద్ధ కపూర్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరి పోయే లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన హార్ట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ వచ్చింది. ప్రస్తుతం శ్రద్ధా కపూర్ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అదిరి పోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: