సమంత అమెరికా వెళ్ళేది అందుకేనా..?

Anilkumar
టాలీవుడ్‌ లో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న  సమంతకి ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే మరీ ముఖ్యంగా సోషల్‌ మీడియాలో ఈ అమ్మడికి భారీ క్రేజ్‌ ఉంటుంది.అంతేకాదు నిత్యం సమంతకు సంబంధించి ఏదో ఒక వార్త వైరల్‌ అవుతూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా వివాహ బంధానికి ఫుల్‌స్టాప్‌ పెట్టిన తర్వాత సమంతపై షికార్లు చేస్తూనే ఉన్నాయి.ఇకపోతే అక్కినేని నాగచైతన్య తో విడాకుల అనంతరం వరుస  సినిమాలు చేస్తూ బిజీగా వుంది. అంతేకాదు  వరుసగా వాస్తున్న ప్రతి ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ పోతుంది టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత. 

అయితే  ఈ క్రమంలోనే తాజాగా ఈ బ్యూటికి సంబంధించి మరో ఆసక్తికర వార్త వైరల్‌ అవుతోంది.ఇదిలావుంటే ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రంలో స్పెషల్‌ సాంగ్‌తో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్న సమంత ప్రస్తుతం వరుస లతో బిజీ బిజీగా గడుపుతోంది. అయితే ఇక  ఇదే సమయంలో సమంత అమెరికాకు పయనమవుతున్నట్లు తెలుస్తోంది.ఇకపోతే న సమంత స్కిన్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు గతంలో చాలా సార్లు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇక  దీనిపై ఇప్పటి వరకు సమంత అధికారికంగా ఎక్కడా స్పందించలేదు.

కాగా  తాజాగా ఇదే విషయమై సమంత చికిత్స కోసం అమెరికా వెళ్తున్నట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.ఇక  ఈ కారణంగానే షూటింగ్‌లకు బ్రేక్‌ ఇచ్చిన సమంత.. సోషల్‌ మీడియాకు సైతం దూరంగా ఉంటూ వస్తోందని చర్చ నడుస్తోంది.అయితే ఇంతకీ ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే సమంత స్పందిస్తే కానీ క్లారిటీ రాదు. ఇక ఇదిలా ఉంటే సమంత ప్రస్తుతం తెలుగులో శాకుంతలం, యశోధతో పాటు విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కుతోన్న ఖుషీ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. అంతేకాదు వీటితో పాటు బాలీవుడ్‌లో ఓ వెబ్‌ సిరీస్‌తోపాటు హాలీవుడ్‌లో ఓ లో నటించనున్న విషయం తెలిసిందే...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: