టాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్ లలో ఒకరు అయిన మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ ముద్దు గుమ్మ సుశాంత్ హీరోగా తెరకెక్కిన ఇచట వాహనములు నిలపరాదు మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది . ఈ మూవీ పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది . ఆ తర్వాత ఈ ముద్దు గుమ్మ మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన ఖిలాడి మూవీ లో రవితేజ సరసన హీరోయిన్ గా నటించింది .
ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రేక్షకులను అలరించ లేక పోయినప్పటి కీ ఈ మూవీ లో మీనాక్షి చౌదరి మాత్రం తన హాట్ హాట్ అందాలతో కుర్రకారును హీటెక్కించింది . ఇది ఎలా ఉంటే సినిమాల్లో వీలు చెప్పి నప్పుడల్లా తన హాట్ హాట్ అందాలతో కుర్ర కారును హీటెక్కిస్తూ వస్తున్న మీనాక్షి చౌదరి సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో తన అంద చందాలను ఆరబోస్తూ వస్తుంది .
అందులో భాగంగా ఇప్పటికే మీనాక్షి చౌదరి అనేక సార్లు తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి వైరల్ గా కూడా మారిన సందర్భాలు ఉన్నాయి . ఇది ఇలా ఉంటే తాజాగా మీనాక్షి చౌదరి తన ఇన్ స్టా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో మీనాక్షి చౌదరి సారీ కట్టుకొని , స్లీవ్ లెస్ బ్లౌజ్ ని ధరించి , తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ కు సంబంధించిన ఈ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.