రంగ రంగ వైభవంగా.. మొదటిరోజు కలెక్షన్లలో నిరాశే..!!
1). నైజాం-30 లక్షలు.
2). సిడెడ్-10 లక్షలు
3). ఉత్తరాంధ్ర-10 లక్షలు.
4). ఈస్ట్-10 లక్షలు
5). వెస్ట్-6 లక్షలు
6). గుంటూరు-15 లక్షలు
7). కృష్ణ-8 లక్షలు
8). నెల్లూరు-6 లక్షలు
9). ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే ..95 లక్షల రూపాయలు మొదటి రోజు.
10). రెస్ట్ ఆఫ్ ఇండియా-6 లక్షలు
11). ఓవర్సీస్-7 లక్షలు
12). మొత్తం ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. రూ.1.8 కోట్ల రూపాయలు.
ఇక రంగ రంగ వైభవంగా సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. రూ.8.12 కోట్ల రూపాయలు జరగకగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.8.5 కోట్ల రూపాయలను రాబట్టాల్సి ఉంటుంది.. అయితే ఈ సినిమా చాలా ఈజీగా టార్గెట్ రీచ్ అవుతుందని అందరూ భావించారు. కానీ ఈ సినిమాకి నెగిటివ్ టాక్ రావడంతో మొదటి రోజు కేవలం రూ.1.8 కోట్లను మాత్రమే రాబట్టింది. ఈ సినిమా ఇంకా విజయం సాధించాలి అంటే రూ.7.42 కోట్లను రాబట్టాల్సి ఉన్నది. ఇక ఓపెనింగ్ బట్టి చూస్తే ఈ సినిమా ఇంతటి కలెక్షన్లను రాబట్టడం కష్టమే అన్నట్లుగా రెండు వర్గాలు తెలియజేస్తున్నాయి. మరి చివరికి ఈ సినిమా ఎంతటి కలెక్షన్లను రాబడుతుందో చూడాలి.