అలాంటి వాటికి ఏజ్ తో పనేంటి అంటున్న టబు..!!

Divya
సినీ ఇండస్ట్రీలో ఉండేవారికి ఏజ్తో పని లేదని చెప్పవచ్చు ఏజ్ లేస్ బ్యూటీగా కూడా తనదైన అందంతో యవ్వనంగ ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉన్నది జాతీయ ఉత్తమ నటి టబు.. ప్రస్తుతం ఈమె వయసు హాఫ్ సెంచరీ దాటినా కూడా.. ఈమె ఇంకా యువ హీరోయిన్ లాగానే కనిపిస్తూ ఉన్నది. తన కెరీర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలలో నటించి మంచి విజయాలు అందుకున్న టబు ప్రధాన పాత్రలోను నటించి మైమరిపిస్తూ ఉంటుంది. టబు తెలుగు, తమిళం ,హిందీ వంటి సినిమాలలో అగ్ర కథానాయక పేరుపొందింది. టబు ప్రస్తుత వయసు 51 సంవత్సరాలు.

అయితే ఈమె ఫోటోలు చూస్తే అలా కనిపించదు తాజాగా మీడియా సమావేశంలో టబు.. ఇలా కాల మీద కాలు వేసుకొని ఎంతో దర్జాగా కూర్చుని మీడియా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం జరిగింది. విశాల్ భరద్వాజ్ ఖుఫీయా చిత్రాన్ని గత సంవత్సరం ప్రకటించడం జరిగింది. ఇక దీంతో ఈ సినిమా పైన సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఈ కొత్త చిత్రం గురించి మరింత తెలుసుకోవడానికి అభిమానులు సైతం చాలా ఉత్సాహంతో ఉన్నారు. ప్రతిదీ కూడా చాలా ఉత్కంఠ కలిగించే విధంగా ఈ సినిమా ప్రాజెక్టు ఉన్నదని చెప్పవచ్చు.
ఖుఫీయా భారతదేశ రక్షణ రహస్యాలను విక్రయించే ద్రోహిని గుర్తించడానికి వీటిని నియమిస్తారు. ఇక ఈ సినిమా కూడా ఒక గూడాచార్య నవల కథ ఆధారంగా పెరుకెక్కించారు. ఇక విశాల్ భరద్వార్తాబు కాంబినేషన్ అంటే ప్రతి ఒక్కరికి ప్రతి కట్టించే కంటెంట్ అనే విషయం అర్థం అవుతుంది. ఇదివరకే హైదర్, మాకూబ్ల్ వంటి సినిమాలలో నటించారు. కాంబినేషన్ల సినిమా రాబోతుంది అని గత సంవత్సరం ట్విట్టర్ల టబు అధికారికంగా ప్రకటించడం జరిగింది. టబు మాట్లాడుతూ విశాల్ తో నటించడం తనకు చాలా ఆనందంగా ఉందని ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో విడుదల కాబోతోంది అని తెలియజేసింది. ఇలాంటి సినిమాలను నటించడానికి ఏజ్ తో ఎలాంటి సంబంధం లేదని కూడా తెలిపింది. ఇక అంతే కాకుండా రెమ్యూనరేషన్ విషయంలో కూడా హీరోయిన్లకు దీటుగాని తీసుకుంటున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: