వావ్: ఇద్దరు స్టార్ హీరోయిన్స్ సెల్ఫీ ముచ్చట..?

Divya
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలనాటి హీరోయిన్ ఎంతోమంది ఉన్నారు. ఎంతో మంది హీరోయిన్స్ అప్పుడప్పుడు ఏదైనా పార్టీలకు ఫంక్షన్లకు వెళుతూ కలుస్తూ ఉంటారు. 1990 సంవత్సరంలో సంవత్సరంలో స్టార్ హీరోయిన్స్ గా ఒక వెలుగు వెలిగిన ఖుష్బూ, రంభ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. అప్పట్లో స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లుగా నటించారు అయితే వీరిద్దరూ మాత్రం వాస్తవ సంబంధం లేకుండా ఇతర భాషలలో సైతం నటిస్తే ప్రేక్షకులను బాగా అలరించారు. అయితే ఖుష్బూ తమిళనాడు మోస్ట్ బిజీ హీరోయిన్గా నటించేది. తెలుగులో చిరంజీవితో మొదలు పెట్టుకుని స్టార్ హీరోల సరసన అందరితో నటించి బిజీ హీరోయిన్గా మారిపోయింది.
ఇక హీరోయిన్ రంభ మరియు ఇతర హీరోయిన్స్ విషయంలో కూడా ఎప్పుడు పోటీ తత్వం ఉండేది. ఇప్పుడు మాత్రం అంతా స్నేహితుడిగా మారిపోయారని చెప్పవచ్చు రెగ్యులర్గా వీరంతా కలుసుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు పార్టీలు చేసుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా ఇప్పుడు తాజాగా హీరోయిన్ రంభ ,ఖుష్బూ ఒక సందర్భంగా కలుసుకోవడం జరిగింది స్వయంగా ఖుష్బూ తన పిల్లల్ని తీసుకొని రంభ ఇంటికి వెళ్లి కలిసినట్లు తెలుస్తోంది. అక్కడ రంభతో మరియు తన పిల్లలతో సమయాన్ని గడిపినట్లుగా ఖుష్బూ తన ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్టును షేర్ చేయడం జరిగింది.

హీరోయిన్ రంభ మరియు ఖుష్బూ లు దిగిన ఒక సెల్ఫీ ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది ఈ సెల్ఫీ గురించి ముఖ్యంగా మీడియాలో చర్చనీ అంశంగా మారుతుంది ఇలా చూస్తూ ఉండేందుకు రెండు కళ్ళు కూడా చాలడం లేదు అన్నట్లుగా అభిమానులు సైతం సోషల్ మీడియాలో కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. ఇక ఖుష్బూ సినిమాలలో నటించేందుకు చాలా సన్నబడింది అన్నట్లుగా మరికొంతమంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇక రంబాని కూడా మీరు ఎప్పుడు సెకండ్ డేట్స్ మొదలు పెడతారు అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: