ఎద అందాలతో కుర్రకారును హీటెక్కిస్తున్న రీతూవర్మ..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ రీతు వర్మ, విజయ్ దేవరకొండ హీరోగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన పెళ్లి చూపులు సినిమాతో బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని మరియు అంతకుమించిన క్రేజ్ ను అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. పెళ్లి చూపులు మూవీ లో తన నటన తో ప్రేక్షకులను అలరించిన రీతూ వర్మ, ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో పర్వాలేదు అనే రేంజ్ లో సినిమా అవకాశాలను దక్కించుకుంది. అలాగే రీతూ వర్మ తెలుగు లో మాత్రమే కాకుండా ఇతర భాషా సినిమాల్లో కూడా నటించి ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకుంది.
 

రీతూ వర్మ ఈ మధ్యకాలంలో నాని హీరోగా తెరకెక్కిన టక్ జగదీష్ , నాగ శౌర్య హీరోగా తెరకెక్కిన వరుడు కావలెను మూవీ లతో ప్రేక్షకులను పలకరించింది. ఇందులో టక్ జగదీష్ మూవీ నేరుగా 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్  లో విడుదల కాగా,  వరుడు కావలెను సినిమా థియేటర్ లలో విడుదల అయ్యింది. ప్రస్తుతం రీతు వర్మ, శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న ఒకే ఒక జీవితం సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇలా హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకొని ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్న రీతూ వర్మ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో అప్పుడప్పుడు టచ్ లోకి కూడా వస్తూ ఉంటుంది. అలాగే ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియాలో అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది.
 

అందులో భాగంగా తాజాగా రీతూ వర్మ తన ఇన్ స్టా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో రీతూ వర్మ అదిరిపోయే లుక్ లో సారీ ని కట్టుకొని , అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన హాట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. రీతు వర్మ కు సంబంధించిన ఈ ఫోటోలను చూసిన కొంత మంది నెటిజన్లు బ్యూటిఫుల్ , లవ్ ,  ఫైర్ సింబల్ ఎమోజీ లను కామెంట్లు గా పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: