చీరకట్టులో మెరిసిపోతున్న జబర్దస్త్ బ్యూటీ..!

Pulgam Srinivas
నటి కం యాంకర్ అయిన రేష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరీర్ ప్రారంభంలో  కొన్ని సినిమాల్లో నటించిన రష్మి గౌతమ్ కి ఆ సినిమాల ద్వారా చెప్పుకోదగ్గ గుర్తింపు లభించలేదు.
 

ఆ తర్వాత ఈటీవీ లో ప్రసారం అయిన కామెడీ షో జబర్దస్త్ కి యాంకర్ గా వ్యవహరించిన రేష్మి గౌతమ్ జబర్దస్త్ కామెడీ షో ద్వారా అదిరిపోయే క్రేజ్ ను సంపాదించుకుంది. అలాగే ఎంతో మంది బుల్లితెర అభిమానుల మనస్సు కూడా దోచుకుంది. అలా జబర్దస్త్  కామెడీ షో ద్వారా యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకున్న రేష్మి గౌతమ్ , ఆ తర్వాత గుంటూరు టాకీస్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది.
 

ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించకపోయినప్పటికీ ఈ మూవీ లో రేష్మి గౌతమ్ హాట్ హాట్ అందచందాల ప్రదర్శనకు మాత్రం కుర్రకారు ఫిదా అయిపోయారు. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ ఎన్నో సినిమాల్లో  నటించింది.  అలాగే రేష్మి గౌతమ్ సినిమాల్లో తన అందచందాలు ఆరబోయడానికి కూడా ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ఎన్నో సినిమాల్లో తన హాట్ హాట్ అందాలను ఆరబోసింది.
 

ఇది ఇలా ఉంటే సినిమాల్లో మాత్రమే కాకుండా రష్మి గౌతమ్ అప్పుడప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్ లో కూడా తన అంద చందాలు ఒలకబోసేల ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా కూడా రష్మి గౌతమ్ తన ఇన్ స్టా లో  కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే లుక్ లో శారీ ని కట్టుకొని, స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి, తన ఫ్రంట్ మరియు బ్యాక్ అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం రష్మీ గౌతమ్ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: