తన సినిమాపై ఆసక్తికరమైన పోస్ట్ చేసిన విజయ్ దేవరకొండ..!!
ఇక బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరియర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమాగా పేరుపొందింది. ఇక విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తున్నది. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ విజయ్ దేవరకొండ తల్లిగా నటిస్తున్నది ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నారు ఈ చిత్రం వచ్చేనెల 25న గ్రాండ్గా విడుదల చేయబోతున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. దాదాపు విడుదలైన ఒక్కరోజులోనే 50 మిలియన్స్ వ్యూస్ రాబట్టడం జరిగింది.
ఈ విషయాన్ని తెలియజేస్తూ లైగెర్ చిత్ర బృందం ఒక స్పెషల్ వీడియోను విడుదల చేశారు అయితే లైజర్ ట్రైలర్ కు వస్తున్న రెస్పాన్స్ పై నటి రమ్యకృష్ణ కూడా స్పందించింది బిగ్గెస్ట్ ట్రైలర్ ఆఫ్ ది ఇయర్ అంటూ ట్విట్టర్ వేదికగా ట్రైలర్ వీడియోని విడుదల చేయడం జరిగింది ఆమె ట్రిట్టుకు విజయ్ దేవరకొండ కూడా రిప్లై ఇచ్చారు. విజయ్ స్పందిస్తూ అమ్మ మనం ఇండియా ని షేక్ చేసినమె.. అంటూ ట్విట్ చేయడం జరిగింది దీంతో ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారుతుంది. ఈ ట్విట్ తో తన పని ఇంకా పూర్తి కాలేదు ఇప్పుడే మొదలైంది అంటూ రాసుకొచ్చారు ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేసిన వైరల్ గా మారుతున్నది.