'మాచర్ల నియోజకవర్గం' మూవీ ఐటెం సాంగ్ లో అంజలి..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయిన నితిన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జయం సినిమాతో వెండితెరకు పరిచయం అయిన నితిన్ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకొని తన నటనతో