హీరో కార్తికేయ సినిమాలో నటించకపోవడానికి కారణం..?

Divya
కార్తికేయ గుమ్మకొండ హీరో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీ కార్తీక్ అనే సినిమాతో తన సినీ కెరీర్ ను ప్రారంభించారు. ఆ తర్వాత ఆర్ఎక్స్ 100 సినిమా తో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఈ చిత్రాన్ని అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన డం జరిగింది ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఆ తర్వాత వరుసపెట్టి సినిమాలు చేసినా కార్తికేయ కానీ సరైన సక్సెస్ అందుకోలేకపోయాడు. కానీ ఇటీవల వలిమై సినిమాలు కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు ఇలా ఉండగా ఇందులో హీరో అజిత్ కు విలన్గా నటించారు.

అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అ సత్తా చాట లేకపోయింది తెలుగులో కూడా చివరగా కార్తికేయ రాజా విక్రమార్క సినిమా పాత అలరించారు కానీ ఇది కూడా అంతగా సక్సెస్ కాలేకపోయింది. ఈ చిత్రం విడుదలైన ఒక ఏడాది పోయిన కావస్తోంది కార్తికేయ నుంచి మరొక సినిమా అప్డేట్ రాలేదు అసలు కార్తికేయ ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడు అనే విషయం ఎవరికీ తెలియడం లేదు. కేవలం వరుస ప్లాపులు పడడం వల్ల తన కెరీర్ కూడా చాలా డౌన్ అయ్యింది.

ప్రస్తుతం తన చేతుల తో రెండు ప్రాజెక్టులు ఉన్నట్లుగా సమాచారం. మరి ఈ రెండు ప్రాజెక్టుల తోనైనా ఈ హీరో సక్సెస్ ట్రాక్ ఎక్కుతారా లేదా అన్న విషయం చూడాలి. ఈ మధ్య ఈ యువ హీరో ఇంటివాడైన సంగతి అందరికీ తెలిసిందే పదకొండేళ్లుగా ప్రేమిస్తున్న తన ప్రేయసి లోహిత  గత సంవత్సరం నవంబర్ లో వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి చిరంజీవి వడ ప్రొడ్యూసర్ అయిన అల్లు అరవింద్ తనికెళ్ల భరణి తదితరులు హాజరయ్యాడం జరిగింది. ఇక వివాహం అనంతరం తర్వాత తన భార్యతో వెకేషన్ కి వెళ్తే ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: