హాట్ బికినీ పిక్స్ తో రెచ్చగొడుతున్న షాలిని పాండే...!!

murali krishna
టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచిన బోల్డ్ లవ్ స్టోరీస్ లో అర్జున్ రెడ్డి టాప్ లిస్టులో ఉంటుంది అనే చెప్పాలి. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన ఆ సినిమా యూత్ ని ఎంతగానో ఆకట్టుకుంది.


ఇక అర్జున్ రెడ్డి సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన హీరోయిన్ షాలిని పాండే కూడా మంచి క్రేజ్  అందుకుంది. అర్జున్ రెడ్డి తర్వాత మళ్లీ అలాంటి సక్సెస్ చూడకపోయినప్పటికి కూడా గ్లామర్ తో మాత్రమే ఈ బ్యూటీ కుర్రాళ్లను ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తోందట.ఇక రీసెంట్ గా షాలిని మొదటి సారి అతి చిన్న బికినీలో దర్శనం ఇచ్చింది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. 

అర్జున్ రెడ్డి సినిమాలో ఒక వైపు పక్కింటి అమ్మాయిలా సింపుల్ గా కనిపిస్తూనే మరొకవైపు రొమాంటిక్ సన్నివేశాల్లో ఊహించని గ్లామర్ తో శాలిని పాండే బాగా హీటెక్కించింది. ఆ సినిమాలో లిప్ లాక్ కిస్సులు కూడా ఎంతగా హైలెట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బోల్డ్ లవ్ స్టోరీ లో శాలిని పాండే నటించిన విధానం అందరిని కూడా ఆశ్చర్యానికి కలుగజేసింది.




ఇక అర్జున్ రెడ్డి సినిమా తర్వాత ఈ బ్యూటీకి కొన్ని చిన్న సినిమాల్లో ఆఫర్లు చాలానే వచ్చాయి. కానీ అప్పుడు తొందరపడకుండా కేవలం మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలను చేయాలని అనుకుందట.. ఈ క్రమంలో ఆమెకు కొన్ని కమర్షియల్ సినిమాలు కూడా మిస్ చేసుకున్నట్లు ఆ మధ్య కాలంలో  గట్టిగానే టాక్ వినిపించింది.




ఇక హిందీ తమిళ తెలుగు అని తేడా లేకుండా అన్ని భాషల్లోనూ నటించడానికి ఆసక్తి చూపిస్తున్న షాలిని పాండే ఆ మధ్య కాలంలో తెలుగులో వరుసగా సావిత్రి ఎన్టీఆర్ బయోపిక్ లో కూడా వింటేజ్ క్యారెక్టర్స్ తో మెప్పించిన సంగతి తెలిసిందే. ఇక తమిళంలో 100% లవ్ రీమేక్లో కూడా నటించి మరోసారి గ్లామర్తో ఎంతగానో ఆమె ఆకర్షించింది. రొటీన్ క్యారెక్టర్లు కాకుండా షాలిని ఎప్పటికప్పుడు సరికొత్తగా కనిలించేలా పాత్రలను సెలెక్ట్ చేసుకుంటోందట.


అయితే ఈ బ్యూటీ బాక్సాఫీస్ వద్ద హీరోయిన్ గా సక్సెస్ అందుకని చాలా కాలం అయితే అయ్యింది. ఇక సినిమాలతో సంబంధం లేకుండా తన గ్లామర్తో కుర్రాళ్లను ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తోంది. రీసెంట్ గా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని బికినీ ఫోటోలు కూడా అందరిని ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి గతంలో కంటే ఘాటైన స్టిల్స్ తో అందరికి షాకిచ్చింది అనే చెప్పాలి.


మొదటిసారి శాలిని పాండే అత్యంత గ్లామర్తో కూడిన బికినీలో షాక్ ఇచ్చింది. ఇక ఆమె అందాల ప్రదర్శనకు నెటిజన్లు కూడా ఎంతో ఫిదా అవుతున్నారు. శాలిని పాండే గ్లామరస్ పాత్రలో కనిపిస్తే తప్పకుండా మంచి సక్సెస్ అందుకుంటుంది అని కూడా అందరూ చెబుతున్నారు. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ ఒక హిందీ సినిమాతో అలాగే తమిళ సినిమాలతో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగులో కూడా కొన్ని చిన్న సినిమాల్లో చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: