సినిమా ఇండస్ట్రీలో ప్రతి సంవత్సరం ఎంతో మంది హీరోయిన్లు వస్తుంటారు. వారిలో కొంత మంది తమ అందచందాలతో, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ ఆ ముద్దుగుమ్మలు వరుస పెట్టి క్రేజీ సినిమా అవకాశాలను దక్కించుకోవడంలో మాత్రం కాస్త వెనకబడి ఉంటారు. అందచందాలతో , నటనతో ప్రేక్షకులను కట్టిపడేసి, పర్వాలేదు అనే రేంజ్ లో విజయాలను కూడా బాక్సాఫీస్ దగ్గర అందుకున్నప్పటికీ వరుస పెట్టి క్రేజీ సినిమా అవకాశాలను పొందలేక పోతున్నా ముద్దుగుమ్మలలో ప్రగ్యా జైస్వాల్ ఒకరు.
అందాల ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్ టాలీవుడ్ ఇండస్ట్రీలో కంచె సినిమాతో మంచి గుర్తింపును దక్కించుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో పర్వాలేదు అనే రేంజ్ సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ కొన్ని రోజుల క్రితం విడుదలైన అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకుంది. ఆఖన సినిమా తర్వాత ప్రగ్యా జైస్వాల్ కు వరసపెట్టి క్రేజీ సినిమా అవకాశాలు వస్తాయి అని చాలా మంది అనుకున్నారు. కాకపోతే అఖండ సినిమా విడుదలై ఇప్పటికి చాలా కాలమే అవుతున్నా ఇప్పటి వరకు ఈ ముద్దుగుమ్మకు అదిరిపోయే క్రేజీ సినిమా అవకాశం అయితే దక్కలేదు.
ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అందచందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకాడని ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో తన అందాలను ఒలకబోస్తూ ఉంటుంది. తన అందచందాలను ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్రకారును వేడెక్కిస్తూ ఉండే ఈ హాట్ డ్యూటీ తాజాగా కూడా కొన్ని ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. ప్రగ్యా జైస్వాల్ తాజాగా తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో వైట్ కలర్ సారీ కట్టుకొని , అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి , బెడ్ పై కూర్చొని... మరియు పడుకొని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రగ్యా జైస్వాల్ కు సంబంధించిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నయి.