మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి వైష్ణవి చైతన్య గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరియర్ను మొదలు పెట్టి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే కొంతకాలం క్రితం వైష్ణవి చైతన్య , ఆనంద్ దేవరకొండ , వీరాజ్ ప్రధాన పాత్రలలో రూపొందిన "బేబీ" అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ లో వైష్ణవి తన అందంతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
దానితో ఈ మూవీ ద్వారా ఈమెకు అద్భుతమైన గుర్తింపు టాలీవుడ్ ఇండస్ట్రీ లో వచ్చింది. ఇకపోతే ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీ ఆశిష్ హీరోగా రూపొందిన లవ్ మీ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర కొట్టిన ఈ మూవీ లో ఈ బ్యూటీ తన అందాలతో , నటనతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇకపోతే ప్రస్తుతం వైష్ణవి , సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొందుతున్న జాక్ అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఇకపోతే ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకొన్న ఈ బ్యూటీ ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను అప్పుడప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది.
ఇప్పటికే ఈమె తనకు సంబంధించిన ఎన్నో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. తాజాగా వైష్ణవి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని హాట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటిఫుల్ నటీమణికి సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.