శిల్పా శెట్టి భర్త ను విచారిస్తున్న ED అధికారులు..!!
మరి కొద్ది రోజులలోనే వీరందరిని విచారణకు పిలుస్తారు అన్నట్లుగా సమాచారం. ఫిబ్రవరి 2020 1 వ సంవత్సరంలో పోలీసులు ఐలాండ్ లోని ఒక బంగ్లా పై దాడి చేయగా.. అందులో పోర్న్ ఫిలిమ్స్ మేకింగ్ రాకెట్ ని ఛేదించారు. ఈ కేసు లో రాజు కుంద్రా ఉన్నారని వెల్లడించారు దీంతో అతనిని అరెస్ట్ చేయడం జరిగింది అనంతరం బెయిల్ మీద కూడా బయటికి వచ్చారు. అయితే రాజ్ కుంద్రా మాత్రం దర్యాప్తు చేయలేదని కేవలం ఆ నేరం తోనే తనను అరెస్టు చేశారని స్పష్టమైన రుజువులు కూడా లేవని రాజ్ కుంద్రా తెలియజేశారు.
రాజ్ కుంద్రా మనీ కోసమే సోషల్ మీడియాలో పలు యాప్ లలో పోర్న్ వీడియోలను అప్లోడ్ చేసే వారిని అధికారులు ఆరోపించారు.. అంతేకాకుండా బ్రిటన్ కు చెందిన కెన్రిన్ లో రాజ్ కుంద్రా కు వాటా ఉందని తెలియజేశారు. ఇక తన భావ ప్రదీప్ బక్సీ కూడా ఇతని తో చేతులు కలిపి ఒక డిజిటల్ ఎంటర్టైన్మెంట్ అని మొబైల్ యాప్ తో పనిచేశారని అధికారులు తెలియజేశారు. రాజ్ కుంద్రా కు 1500 పేజీ రా అనుబంధ ఛార్జీషీట్ ఈయనకు బెయిల్ ఇవ్వడం జరిగింది. అయితే శిల్పా శెట్టి ఈ విషయంపై ఒక ప్రకటనలో తన ఇంకా వ్యాఖ్యానించే లేదు ఈ కేసు విచారణలో ఉన్నందువలన తను ఏమీ మాట్లాడలేక పోతున్నాను అని తెలియజేసింది.