సినిమా ఇండస్ట్రీ లోకి ఎంతో మంది ముద్దుగుమ్మలు వస్తుంటారు, పోతుంటారు. కానీ కొంత మంది ముద్దుగుమ్మలు మాత్రం సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయం లోనే ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంటు ఉంటారు. అలా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయం లోనే ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న ముద్దుగుమ్మలో హాట్ బ్యూటీ దిశా పటాని ఒకరు. అందాల ముద్దుగుమ్మ దిశా పటాని 2015 వ సంవత్సరం విడుదల అయిన లోఫర్ సినిమాతో తెలుగు సినిమా ప్రేక్షకులను పలకరించింది.
వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లోఫర్ సినిమాలో దిశా పటాని తన హాట్ హాట్ అందచందాలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. లోఫర్ సినిమా విజయం సాధించకపోయినప్పటికీ దిశా పటాని మాత్రం ఆ సినిమాలో తన అందచందాలతో ఎంతో మంది కుర్రకారు మనసు దోచుకుంది. హాట్ బ్యూటీ దిశ పటాని 'లోఫర్' సినిమా తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీ పై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ ధోని ఆన్ టోల్డ్ స్టోరీ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి క్రేజ్ లభించింది. ప్రస్తుతం దిశా పటాని బాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది.
ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అందచందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయకుండా తన హాట్ హాట్ అందాలతో ఎంతో మంది ప్రేక్షకుల మతిపోగొట్టిన దిశా పటాని సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో అందచందాలను ఒలకబోస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. తాజాగా దిశా పటాని తన ఇన్ స్టా లో ఒక హాట్ పిక్ ని పోస్ట్ చేసింది. ఈ పిక్ లో దిశా పటాని వైట్ కలర్ లో ఉన్న టూ పీస్ డ్రెస్ ని వేసుకొని , తన హాట్ హాట్ అందాలు ప్రదర్శితమయ్యేల ఫోటో కి స్టైల్ ఇచ్చింది. దిశా పటాని కి సంబంధించిన ఈ హాట్ పిక్ ను చూసిన కొంతమంది నెటిజన్లు హాట్ , నైస్ , ఫైర్ సింబల్ ఎమోజీ లను కామెంట్లు గా పెడుతున్నారు.