
ఆచార్య టాక్..రామ్ చరణ్ హైలెట్.. మరి చిరు..
ఇప్పటికే ఓ గుడ్ న్యూస్ వచ్చింది. ఓవర్సీస్, రివ్యూ సూపర్ గా ఉంది. చిరంజీవి, రామ్ చరణ్ పవర్ ప్యాక్డ్ ఫెర్ఫామెన్స్ ఇచ్చినట్లుగా రివ్యూలు వస్తున్నాయి. ఉమైర్ సంధు ఆచార్య మూవీకి ఫోర్ స్టార్ రేటింగ్ ఇచ్చాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. రామ్ చరణ్, చిరంజీవిని స్క్రీన్ షేర్ చేసుకుంటుండటంతో యాక్షన్ సీక్వెన్సులు, డ్యాన్స్ మరింతగా ఆకట్టుకుంటాయని అనుకున్నారు. కానీ సినిమాను చూసే లోపు ఒక్కసారిగా నిరాశ మిగిలింది. అనవసరపు యాక్షన్ సన్నీవేశాలను డైరెక్టర్ ఎక్కువగా చూపించాడు.
యాక్షన్ సీక్వెన్సులు, డ్యాన్స్ మరింతగా అలరించే అవకాశం ఉంది. కొరటాల మార్క్ డైలాగ్స్, డైరెక్షన్ సినిమాను మరో రేంజ్ కు తీసుకెళ్లే అవకాశం ఉంది. రామ్ చరణ్, పూజా హెగ్డే మధ్య రొమాంటిక్ సీన్స్ కూడా ' ఆచార్య'కు ప్లస్ అవనున్నాయని అందరు అనుకున్నారు కానీ అంచనాలకు మించి సినిమా వుంటుందని అనుకున్నారు. మొదటి షో పడగానే మిస్రమ టాక్ అందుకుంది.కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది..కానీ సినిమా పరంగా కాస్త వీక్ ఉందని జనాలు అంటున్నారు. మరి సాయంత్రం లోపు ఆ టాక్ మారుతుంది ఏమో చుద్దాము.. సినిమా కాస్త నిరాశ ను అందించిందని టాక్.. ఎంత కలెక్షన్స్ అందుకుందో తెలియాల్సి ఉంది..