సినిమా ఇండస్ట్రీలోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది హీరోయిన్లు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అలా ఎంట్రీ ఇచ్చే ముద్దుగుమ్మలో కొంతమంది తమ అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటే, మరికొంత మంది ముద్దుగుమ్మలు తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు.
అలాగే మరికొంత మంది ముద్దుగుమ్మలు తమ అందంతో, నటనతో రెండింటితోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటారు. అలా అందంతో, నటనతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతున్న ముద్దుగుమ్మలో నిధి అగర్వాల్ ఒకరు.
నిధి అగర్వాల్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి సవ్యసాచి మూవీ తో ఎంట్రీ ఇచ్చింది. కాకపోతే ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచింది.
ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ నటించిన మిస్టర్ మజ్ను , ఈస్మార్ట్ శంకర్ సినిమాలలో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి విజయం నిధి అగర్వాల్ బాక్సాఫీస్ దగ్గర దక్కింది. కొన్ని రోజుల క్రితమే నిధి అగర్వాల్, అశోక్ గల్లా హీరోగా తెరకెక్కిన హీరో సినిమాలో నటించింది.
ప్రస్తుతం నిధి అగర్వాల్ హరిహర వీరమల్లు సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ అనేక విషయాలను సోషల్ మీడియా త్వర అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ తన ఇన్ స్టా లో కొన్ని పిక్స్ ని పోస్ట్ చేసింది. ఈ పీక్స్ లో నిధి అగర్వాల్ సారీ కట్టుకొని స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి చేతికి వాచీ పెట్టుకొని అదిరిపోయే లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.
ఈ ఫోటోలను చూసిన కొంతమంది నెటిజన్లు అసమ్ బేబీ , క్యూట్ , లవ్ సింబల్ ఏమోజీలను కామెంట్లుగా పెడుతున్నారు.