నలుపు డ్రెస్ లో మెరిసిపోతున్న శ్రీముఖి..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ శ్రీముఖి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు,  శ్రీముఖి సినిమాల ద్వారా టీవీ షో ల ద్వారా ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది,  సినిమాల ద్వారా టీవీ షో ల ద్వారా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న శ్రీ ముఖి ఆ తరువాత బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో లోకి ఎంట్రీ ఇచ్చింది.  బిగ్ బాస్ షో ద్వారా కూడా శ్రీముఖి ప్రేక్షకులను బాగానే అలరించింది,  బిగ్ బాస్ షో ద్వారా కావాల్సినంత క్రేజ్ ను సంపాదించుకున్న  యాంకర్ శ్రీముఖి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక కూడా వరుస ఆఫర్ లతో  ఫుల్ స్పీడ్ లో దూసుకుపోతుంది.
 

 బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక శ్రీముఖి క్రేజీ అంకుల్స్ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది,  ఈ సినిమా శ్రీముఖి కి నిరాశనే మిగిల్చింది,  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం శ్రీముఖి పలు సినిమాలలో నటిస్తుంది అలాగే,  పలు  టీవీ షో లకు యాంకర్ గా కూడా వ్యవహరిస్తోంది.  ఇది ఇలా ఉంటే శ్రీముఖి సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా  ఉంటూ సోషల్ మీడియా ద్వారా తన ఫాలోవర్స్ తో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది,  శ్రీముఖి  అప్పుడప్పుడు తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో  పోస్ట్ చేస్తూ కుర్రకారును వేడెక్కిస్తూ ఉంటుంది.  యాంకర్ శ్రీముఖి తాజాగా తన ఇన్ స్టా లో కొన్ని పిక్స్ ని పోస్ట్ చేసింది,  ఈ పిక్స్ లో యాంకర్ శ్రీముఖి బ్లాక్ కలర్ సారీ కట్టుకొని అందుకు తగిన బ్లౌజ్ ను ధరించి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో  ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది , యాంకర్ శ్రీముఖి తాజాగా తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన పిక్స్ ని చూసిన కొంత మంది నెటిజన్లు గార్జియస్ లుకింగ్, బ్యూటిఫుల్, లవ్ సింబల్ ఎమోజి లను కామెంట్లు గా పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: