అందాల యాంకర్ శ్రీముఖి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, శ్రీముఖి టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అలా టీవీ షో ల ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న శ్రీముఖి ఆ తర్వాత కొన్ని సినిమాల ద్వారా కూడా ప్రేక్షకులను అలరించింది, సినిమాల ద్వారా టీవీ షో ల ద్వారా ప్రేక్షకులను ఎంతగానో అలరించిన శ్రీముఖి కి బిగ్ బాస్ తెలుగు లో అవకాశం దక్కింది. బిగ్ బాస్ తెలుగు ద్వారా ఎంతో మంది బుల్లితెర అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్న శ్రీముఖి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక ఇటు సినిమాలలో నటిస్తూ అటు టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతుంది, ఇలా సినిమాల ద్వారా టీవీ షో ల ద్వారా ఫుల్ బిజీ గా సమయాన్ని గడుపుతున్న శ్రీముఖి సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన ఫాలోవర్స్ తో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది.
ఇది ఇలా ఉంటే శ్రీముఖి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది, ఇది ఇలా ఉంటే తాజాగా శ్రీముఖి తన ఇన్ స్టా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది, ఈ ఫోటోలలో యాంకర్ శ్రీముఖి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో ఉన్న సారీ కట్టుకొని బ్లాక్ కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది, యాంకర్ శ్రీముఖి సంబంధించిన ఈ ఫోటోలను చూసిన కొంత మంది నెటిజన్లు లూకింగ్ బ్యూటిఫుల్ , వావ్ సో గార్జియస్ , లవ్ సింబల్ ఎమోజి లను కామెంట్లు గా పెడుతున్నారు.