ఎన్టీఆర్ ని ఇరాకటంలో పెట్టిన బుచ్చిబాబు.. ఎటూ తేల్చుకోలేకపోతున్న తారక్..?

Anilkumar
జూనియర్ ఎన్టీఆర్ మొన్నటివరకు ఆర్.ఆర్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే ఈ సినిమా ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.అంతేకాదు వెయ్యి కోట్ల కలెక్షన్లే టార్గెట్‌గా రన్‌ అవుతుంది.ఇదిలావుండగా మరోవైపు `ఉప్పెన` ఫేమ్‌ బుచ్చిబాబు తోన  ఓ సినిమా కమిట్‌మెంట్‌ ఉంది. ఇక దీనికి `పెద్ది` అనే టైటిల్‌ కూడా కన్ఫమ్‌ అయినట్టు సమాచారం. ఇక ఇదిలా ఉంటే అసలు విషయం ఏమిటంటే ఇదిలా ఉంటే బుచ్చిబాబు సినిమా విషయంలో ఇప్పుడు ఎన్టీఆర్‌ సందిగ్ధంలో పడ్డారట.అయితే  ఆ కథ విషయంలో ఆయన చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నారని, అదే సమయంలో అందులో చాలా రిస్క్ ఉందని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా 1980లో జరిగే పీరియాడికల్‌ స్పోర్ట్స్ డ్రామాగా తెలుస్తుంది.ఇక  ఈ స్టోరీ తారక్‌కి బాగా నచ్చిందట.అయితే  ఎలాగైనా చేయాలనే మూడ్‌లో ఉన్నారట.


కాగా అందుకే కొరటాల శివ చిత్రంతోపాటు, బుచ్చిబాబు సినిమాని కూడా ఏక కాలంలో పట్టాలెక్కించేందుకు ప్లాన్‌ జరుగుతుందని సమాచారం.ఇకపోతే  ఈ సినిమాలో రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా చాలా ఉన్నాయని తెలుస్తుంది. అయితే ఇందులో కొన్ని సన్నివేశాల్లో ఎన్టీఆర్‌ దివ్యాంగుడిగా కనిపించాల్సి ఉందట. ఇక ఇదే ఇప్పుడు తారక్‌ని సందిగ్దంలో పెట్టింది. ఇకపోతే `ఆర్‌ఆర్‌ఆర్‌`తో పాన్‌ ఇండియా ఇమేజ్‌ పొందిన తారక్‌ ఇప్పుడు ఎక్స్ పర్‌మెంట్ చేస్తే ఫ్యాన్స్ రిసీవ్‌ చేసుకుంటారా? లేక దివ్యాంగుడిగా అంగీకరిస్తారా?అనే డైలమాలో మొదలైందట.అయితే  దీంతో ఈ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారని ఫిల్మ్ నగర్‌ సమాచారం.


ఇదిలావుండగా  కథలో ఆయా సన్నివేశాలు చాలా కీలకమని, వాటిని మార్చడానికి లేదని దర్శకుడి నుంచి వస్తోన్న వాదన. సో కచ్చితంగా చేయాల్సిందే. అయితే మరి ఈ రిస్క్ ని ఎన్టీఆర్‌ చేస్తారా? అనేది సస్పెన్స్ గా మారిందట.ఇకపోతే `ఉప్పెన` చిత్రంలోనూ హీరోకి చివరల్లో లోపం పెట్టి హిట్‌ కొట్టారు బుచ్చిబాబు. ఇక అదే ఫార్మూలా ఎన్టీఆర్‌ సినిమాలోనూ వర్కౌట్‌ అవుతుందా? అనే ప్రశ్న మారింది.అయితే వైష్ణవ్‌ తేజ్‌కి `ఉప్పెన` మొదటి సినిమా. ఇక దీంతో అది వర్కౌట్‌ అయ్యింది.ఇకపోతే  మరి ఎన్టీఆర్‌కి వర్కౌట్‌ అవుతుందా? అనేది ఇప్పుడు టీమ్‌ని వేదిస్తున్న ప్రశ్న. అయితే మరి ఈ విషయంలో తారక్‌ సాహసం చేస్తాడా? లేక మొండిగా రంగంలోకి దిగుతాడా? వెనకడుగు వేస్తాడా? అనేది ఆసక్తికరంగా ఉందట.అయితే ఈ వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: