అందాల ముద్దుగుమ్మ రాశి ఖన్నా గురించి టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, రాశి ఖన్నా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా ఊహలు గుసగుసలాడే చిత్రం తోనే మంచి విజయాన్ని టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవడం మాత్రమే కాకుండా ఈ మొవు తో ఎంతో మంది తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా ఊహలు గుసగుసలాడే ఈ చిత్రం తో ఎంతో మంది ప్రేక్షకులను ఫిదా చేసిన రాశి ఖన్నా ఆ తర్వాత కూడా అనేక టాలీవుడ్ సినిమా అవకాశాలను దక్కించుకొని ఆ సినిమాల ద్వారా ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రేజీ హీరోయిన్ గా ఎదిగింది, ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రాశి ఖన్నా తెలుగు లో అక్కినేని నాగ చైతన్య హీరో గా విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న థాంక్యూ మూవీ లో హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ మూవీ తో పాటు గోపీచంద్ హీరో గా మారుతి దర్శకత్వం లో తెరకెక్కుతున్న పక్కా కమర్షియల్ సినిమాలో హాట్ బ్యూటీ రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది, ఇలా తెలుగు మూవీ లతో ఫుల్ బిజీ గా ఉన్నా రాశి ఖన్నా ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా అనేక ప్రాజెక్ట్ లలో నటిస్తుంది, అందులో భాగంగా హాట్ బ్యూటీ రాశి ఖన్నా తాజాగా నటించిన రుద్ర అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ ఈ మధ్య నే విడుదల అయ్యింది. తాజా గా విడుదల అయిన ఈ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది, ఇలా ఓ వైపు తెలుగు మూవీ లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న రాశి ఖన్నా బాలీవుడ్ మూవీ లలో కూడా నటిస్తుంది.