హాట్ బ్యూటీ కీయారా అద్వాని గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, కియారా అద్వానీ బాలీవుడ్ సినిమా ధోనీ ది అన్టోల్డ్ స్టోరీ తో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసిన కియారా అద్వానీ అందులో భాగంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన భరత్ అను నేను సినిమాలో హీరోయిన్ గా నటించింది, ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఆ వెంటనే రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన వినయ విధేయ రామ సినిమాలో కూడా ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా నటించింది. ఇలా టాలీవుడ్ ఇండస్ర్టీ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి కొద్ది కాలంలోనే టాలీవుడ్ లోని ఇద్దరు స్టార్ హీరోల సినిమాలలో నటించిన కియారా అద్వానీ ఆ తర్వాత మళ్లీ బాలీవుడ్ వైపు అడుగులు వేసింది, బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలు మంచి విజయాలు సాధించడంతో బాలీవుడ్ లో కియారా అద్వానీ కి ఫుల్ క్రేజ్ పెరిగిపోయింది.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కియారా అద్వానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది, ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అందచందాలతో ఎంతో మందిని ఫిదా చేసిన కియారా అద్వానీ సోషల్ మీడియా లో కూడా తన అందచందాలను ప్రదర్శించడంలో ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఎప్పటికప్పుడు తన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటో షూట్ లను నిర్వహిస్తూ ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉండే కీయారా అద్వానీ తాజాగా కూడా తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది, ఈ పిక్ లో కీయారా అద్వానీ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన తాయ్ అందాలు ప్రదర్శితమయ్యేల పిక్ కి స్టిల్స్ ఇచ్చింది, కీయారా అద్వానీ కి సంబంధించిన ఈ హాట్ పిక్ ను చూసిన కొంత మంది నెటిజన్లు వెరీ నైస్, లవ్ సింబల్ ఎమోజీ లను కామెంట్లు గా పెడుతున్నారు.