మరోసారి అలా ఫుల్ రచ్చ చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్..!

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా తోనే అదిరిపోయే బ్లాక్ బస్టర్ సినిమాలు కొంత మంది హీరోయిన్ లకు మాత్రమే దక్కుతాయి,  కాకపోతే మొదటి సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ కొంత మంది హీరోయిన్ లకు అవకాశాలు మాత్రం ఆ రేంజ్ దక్కవు,  కొంత మంది హీరోయిన్ లకు మొదటి సినిమా మంచి కావడంతో క్రేజీ సినిమా అవకాశాలు కూడా దక్కుతు ఉంటాయి, అయితే అలా మొదటి సినిమాతో  మంచి విజయం బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవడం మాత్రమే కాకుండా,  ఆ తర్వాత కూడా క్రేజ్ సినిమా అవకాశాలను దక్కించుకొని అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరిగా ఎదిగిన ముద్దుగుమ్మల లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు.


 ఇది ఇలా ఉంటే రకుల్ ప్రీత్ సింగ్ కొంత కాలం క్రితం విడుదల అయిన కొండపొలం సినిమాతో ప్రేక్షకులను పలకరించింది,  కాకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడింది. ఇలా సినిమాలతో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియా లో కూడా ఫుల్ ఆక్టివ్ గా ఉంటూ తన ఫాలోవర్స్ తో అనేక విషయాలను పెంచుకుంటూ ఉంటుంది, ఇది ఇలా ఉంటే తాజాగా హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తన ఇన్ స్టా లో ఒక హాట్ పిక్ ని పోస్ట్ చేసింది, ఈ ఫోటోలో రకుల్ ప్రీత్ సింగ్ టు పీస్ డ్రెస్ ను వేసుకొని, తన హాట్ హాట్ అందాలు ఫోకస్ అయ్యేలా పిక్స్ కి అదిరిపోయే రేంజ్ లో స్టైల్ ఇచ్చింది, రకుల్ ప్రీత్ సింగ్ కు సంబంధించిన ఈ టు పీస్ డ్రెస్ లో ఉన్న పిక్స్ ని చూసిన కొంత మంది నెటిజన్లు మోస్ట్ బ్యూటిఫుల్, స్టాన్నింగ్ అంటూ కామెంట్ లను పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: