'అరుంధతి' లో నటించిన చిన్నప్పటి జేజమ్మ ఇప్పుడు ఎలా ఉందో చుస్తే షాక్ అవుతారు..?

Anilkumar
టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన అనుష్క శర్మ కెరీర్లో అరుంధతి సినిమా ఓ మైలురాయి అని చెప్పవచ్చు ముఖ్యంగా అరుంధతి సినిమాతో అరెస్టు కి టాలీవుడ్ లో ఎనలేని క్రేజ్ వచ్చింది ఆ సినిమాతో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు పునాది వేసింది అనుష్కఅరుంధతి సినిమా ఇప్పటివరకు చూడనివారి అయితే ఉండరు. ఇక ఆ సినిమాలో కథ కాని, నటీనటులు కానీ,యాక్షన్ కానీ ఎంతో మంది ప్రజలను ఆకట్టుకుంది అని చెప్పవచ్చు.ఇకపోతే అందులో జేజెమ్మ పాత్రలో అనుష్క నటన మాత్రం అదుర్స్.. అంతేకాదు ఈ సినిమాలో చిన్న జేజెమ్మ పాత్రలో ఒక చిన్నారి నటించింది.అయితే  ఆ చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకుందాం..

ఇదిలా ఉంటె  ఈ మూవీలో అనుష్క చిన్నప్పటి పాత్రలో నటించిన దివ్య గణేష్. అయితే ఈ మూవీలో ఆమె యొక్క పాత్ర తక్కువ సేపు ఉన్నా గాని చాలా సూపర్ హిట్ అయింది. అంతేకాదు ఆ నటి యొక్క ఆ భావాలకు ఫ్యాన్స్ అంతా ఫిదా అయిపోయారు అని చెప్పవచ్చు.ఇకపోతే  ఆ పాపకు ఆ మూవీ మంచి పేరు తీసుకువచ్చింది.ఇక ఆ తర్వాత ఆమెకు అవకాశాలు ఎక్కువగా రాలేదు.అయితే కేరళకు చెందినటువంటి దివ్య మలయాళ సినిమాల్లో కూడా బాలనటిగా చాలా పాత్రలు పోషించింది.ఈమె  150కి పైగా ప్రకటనలు కూడా చేసి ఆ అమ్మాయి బిజీ అయిపోయింది. అంతేకాకుండా బాలనటి ప్రస్తుతం పెద్దగా సినిమాలు కూడా చేయడం లేదు. కాగా మలయాళ సినిమాల్లో కొన్నింటిలో హీరోయిన్ గా కూడా చేసింది ఆమె.

 

అంతేకాదు దివ్య తెలుగులో నేను నాన్న అబద్దం అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. అయితే తమిళంలో కూడా మంచి పేరు సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం ఆమె బాల శంకర్ వంటి దర్శకులతో కలిసి ముందుకు పోతున్నది.అయితే ఆమె ఇటీవల ఫోటో షూట్ కు మంచి స్పందన వచ్చింది అని చెప్పవచ్చు.ఇకపోతే  అప్పటికీ ఇప్పటికీ ఆ బాలనటి ఎలా మారిపోయిందో చూస్తే మీరు షాక్ అవ్వాల్సిందే...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: