సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అప్పుడప్పుడు కొన్ని రహస్యాలు బయట పడుతూ ఉంటాయి. అయితే వాటిని సినీజనాలు నమ్మడానికి కొంత సమయం పడుతుంది. అలాంటి ఒక సంఘటన గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అతనొక స్టార్ ప్రొడ్యూసర్. ప్రస్తుతం ఆ ప్రొడ్యూసర్ బ్యానర్లో కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించి నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అలా స్టార్ ప్రొడ్యూసర్ గా ఓ వెలుగు వెలుగుతున్న ఈ నిర్మాత గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీకు చెందిన ఓ ముగ్గురు హీరోయిన్లతో భారీ బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించాడు.
ఆ విధంగా ఆ ముగ్గురు హీరోయిన్లకు బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన నిర్మాత..ఆ హీరోయిన్లను చాలా టార్చర్ చేసేవాడట. ఇండస్ట్రీలో ఏదో ఒక విధంగా హీరోయిన్లూ ఇబ్బందులు ఎదుర్కోవడం తప్పదనే విషయం అందరికీ తెలిసిందే. అయితే అలా ఆయన బ్యానర్ లో తెరకెక్కిన సినిమాలు మంచి విజయాలు అందుకోవడంతో ఆ నిర్మాత ఆ ముగ్గురు హీరోయిన్లను వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులకు గురి చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయం గురించి ఆ హీరోయిన్లు డైరెక్టుగా ఆ నిర్మాత గురించి చెప్పకపోయినా పరోక్షంగా అయితే ఎన్నో సందర్భాల్లో ఆ నిర్మాత చాలా టార్చర్ చేసేవాడిని అతని గురించి బయట పెట్టారు.
అయితే ఆ ముగ్గురు హీరోయిన్లు లో ప్రస్తుతం ఇద్దరు హీరోయిన్లు దక్షిణాది సినిమా ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్స్ గా దూసుకుపోతూ వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. అలాంటి ఈ హీరోయిన్లు ఒకానొక సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పుకొచ్చారు. అయితే మరొక హీరోయిన్ మాత్రం గత కొన్ని సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీకి దూరమైపోయింది. దానికి కారణం ఏమిటో తెలియరాలేదు. ఆ విధంగా ఆ ముగ్గురు హీరోయిన్లను సదరు నిర్మాత వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులు పెట్టేవాడట. అయితే చాలా సందర్భాల్లో పరోక్షంగా ఆ నిర్మాత గురించి హీరోయిన్లు చెప్పడం జరిగింది...!!