తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పటికే కొందరు నటీనటులు ప్రేమించుకుని పెళ్లి చేసుకుని అన్యోన్యంగా జీవిస్తున్న వారున్నారు. అలాగే ప్రేమించి పెళ్లి చేసుకుని మనసులు కలవక వివిధ రకాల కారణాలతో మధ్యలోనే విడిపోయిన వారు కూడా ఉన్నారు. అలాంటి జంటలలో ఒకటే నాగచైతన్య మరియు సమంతలది. టాలీవుడ్ లో క్రేజీ ప్రేమ జంటగా పేరుతెచ్చుకుని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్న కొంతకాలం తర్వాత విడిపోవడం పెద్ద వివాదంగా మారింది.