మరి అంత హాట్ గానా... బాలయ్య హీరోయిన్..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్, అభిజిత్ హీరోగా తెరకెక్కిన మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, కాకపోతే తెలుగులో ఈ ముద్దుగుమ్మ నటించిన మొదటి సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. ఆతర్వాత ప్రగ్యా జైస్వాల్ వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన కంచె సినిమాతో టాలీవుడ్ లో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో పాటు ప్రగ్యా జైస్వాల్ అందచందాలకు, నటనకు నటనకు అంద చందాలకు మంచి తెలుగు ప్రేక్షకుల  నుండి  ప్రశంసలు దక్కడంతో  టాలీవుడ్లో ఈ ముద్దుగుమ్మకు పర్వాలేదు అనే రేంజ్ లో సినిమా అవకాశాలు దక్కాయి.

 అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ నక్షత్రం, జయ జానకి నాయక వంటి పలు చిత్రాలలో నటించింది. ఈ ముద్దుగుమ్మ తాజాగా నటించిన సినిమా అఖండ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ టాక్ ను సొంతం చేసుకొని ప్రస్తుతం కూడా విజయవంతంగా థియేటర్ లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా తన షూటింగ్ అప్డేట్ లను, తన డైలీ ఆక్టివిటీస్ ను తన అభిమానులతో పంచుకుంటూ ఉండే  ఈ హాట్ బ్యూటీ అప్పుడప్పుడు తన హాట్ హాట్ ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో అప్లోడ్ చేస్తూ ఉంటుంది. తాజాగా కూడా ప్రగ్యా జైస్వాల్ కొన్ని హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ప్రగ్యా జైస్వాల్ అదిరిపోయే హాట్ లుక్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ సంబంధించిన ఈ హాట్ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: