నాగ్ మరో డైరెక్టర్ తో సినిమా ఓకే చేశాడా!!
అయితే అనుకోని విధంగా సంక్రాంతికి వచ్చే పెద్ద సినిమాల్లో పోస్ట్పోన్ కావడంతో ఇప్పుడు బంగార్రాజు సినిమా హాట్ ఫేవరేట్ గా సంక్రాంతి బరిలోకి దిగుతుంది. తొందర్లోనే ఈ సినిమా యొక్క విడుదల తేదిని అధికారికంగా ప్రకటించనుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టనుండి చిత్ర బృందం. మరి ఈ సినిమా ఎలాంటి సంచలన విజయాన్ని నమోదు చేస్తుందో ఇకపై చూడాలి. ఇక ఈ సినిమాతో పాటే నాగార్జున పోస్ట్ అనే మరొక చిత్రాన్ని కూడా మొదలు పెట్టిన విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదల అయింది ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా నాగార్జున ఈ చిత్రం తర్వాత చేయబోయే సినిమాను ఓకే చేసాడని ఇప్పుడు ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి.ఓ యంగ్ డైరెక్టర్ చెప్పిన కథకు నాగార్జున ఫిదా అయ్యాడని తెలుస్తోంది. తొందర్లోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించన్నాడు నాగార్జున. తాను ఇదివరకు ఎప్పుడూ చేయని జోనర్లో ఎప్పుడూ చేయని కథలు ఎప్పుడు రాణి గెటప్ తో ఈ సినిమాలో కనిపించబోతున్నాను అని ఆయన చెబుతున్నడం విశేషం. మరి మంచి మంచి సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు నాగార్జున ఇప్పుడు ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తాడో చూడాలి.