వావ్:కేజిఎఫ్-2 ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..!

Divya
ఇతర భాషల నుంచి వచ్చి.. తెలుగు సినిమా ఇండస్ట్రీలోని రికార్డు బద్దలు కొట్టాడు హీరో యాష్.. అది కూడా ఎలాంటి ఆర్బాటం లేకుండా వచ్చి కే జి ఎఫ్ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాతోనే ఓవర్ నైట్ కే తన పేరు మారు మోగింది. ఇక ఈ సినిమాకి డైరెక్టర్ గా ప్రశాంత్ నిల్ తెరకెక్కించారు. మొదటి సినిమానే పాన్ ఇండియా రేంజ్లో సక్సెస్ అందుకుంది.. ఇక దీంతో పార్ట్-2 పై భారీ అంచనాలు వేల్లు పడ్డాయి. అయితే ఈ సినిమా కూడా గత సంవత్సరమే విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల చేత సినిమా ఆలస్యం అయ్యింది. అయితే ప్రస్తుతం ఈ సినిమా నుంచి ఒక గుడ్ న్యూస్ వెలువడింది వాటి గురించి మనం చూద్దాం.
ఈ సినిమాని 2022 సమ్మర్ హాలిడేస్ లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. కానీ కరోనా థర్డ్ వేవ్ వచ్చిందంటే... విడుదల తేదీ మారే అవకాశాలు ఉన్నాయి. చిత్ర యూనిట్ సభ్యులు కూడా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చినట్లుగా సమాచారం. అయితే ఈ సినిమాని పాన్ ఇండియా లెవల్లో విడుదల చేస్తున్నారు కాబట్టి.. ఇక వీరు అనుకున్న సమయానికి బాలీవుడ్లో ఒక బడా సినిమా విడుదల కాబోతున్న ట్లు సమాచారం. అందుచేతనే సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు గా సమాచారం.
అయితే సినిమా విడుదల తేది ఏమో కానీ.. ఈ సినిమా సంబంధించి ఇప్పుడు ఒక వార్తా బాగా వినిపిస్తున్నది ఏమిటంటే.. లో ఒక క్లాసిక్ పాటలు రీమిక్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.."మెహబూబా మెహబూబా అనే పాటను రీమిక్స్ చేసి సినిమాలో పెట్టబోతున్నట్లు గా తెలుస్తోంది. అందుకోసం హైదరాబాదులో ఒక సినిమా షూటింగ్ సెట్ వేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఇందులో ఒక ప్రముఖ హీరోయిన్ కనిపించబోతోంది అనే వార్త కూడా బాగా వినిపిస్తోంది. ఆమె ఒక స్టార్ హీరోయిన్ అట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: