అలనాటి సినీతార నగ్మా గురించి మనందరికీ తెలిసిందే. ఈమె నటన అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే. ఎన్నో సినిమాలలో నటించిన ఈమె మెల్ల మెల్లగా రాజకీయ జీవితంలోకి అడుగు పెట్టడం జరిగింది. అయితే ఈమె టాలీవుడ్ లోనే కాకుండా ఇతర సినీ ఇండస్ట్రీలో కూడా హీరోయిన్ గా తన తన నటనను చూపించింది. అయితే నగ్మా టాలీవుడ్ లో స్టార్ హీరోలు అయినటువంటి కొంతమంది హీరోలతో కొన్ని సినిమాలు చేసింది ఆ సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవడం విశేషం. ఈమె ఎన్ని సినిమాలు చేసినప్పటికీ తన వ్యక్తిగత జీవితం గురించి మాత్రం ఎప్పుడూ ఏదో ఒక విషయం హాట్ టాపిక్‌గా ఉండనే ఉంటుంది. అయితే తను సినిమాలు చేస్తున్న సమయంలో వివాహమైన నలుగురు హీరోలతో తను ప్రేమాయణం నడిపినట్లు గా అప్పటి లో చాలానే వార్తలు వచ్చాయి.
ఇకపోతే నగ్మా 1974లో హిందూ మరియు ముస్లిం కుటుంబంలో జన్మించింది. ఇక వీరి అమ్మ ముస్లిం కాగా వీరి తండ్రి మాత్రం హిందువు. తన ముస్లిం కుటుంబంలో కూడా ఒక భాగమే అయినందున తను హిందీ సినిమాలు కూడా బానే చేసేది. ఇక తన జీవితం ఎన్నో వ్యక్తిగత వివాదాల మధ్య ఉండగా తను టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగోలి తో ప్రేమాయణం పెంచినట్లు గా మీడియా రిపోర్టుల ప్రకారం తెలిసింది. అయితే దీని తర్వాత వీరిద్దరూ విడిపోవడం జరిగింది వీరిద్దరు విడిపోయిన తర్వాత స్టార్ హీరోయిన్ రాధిక భర్తతో నగ్మా ఎఫైర్ పెట్టుకున్నట్లుగా అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
మళ్లీ వీరిద్దరు కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల విడిపోవడంతో రాధికను రెండో వివాహం చేసుకున్నాడు శరత్ కుమార్. ఇక వీటన్నింటి తర్వాత టాలీవుడ్ సినీ రంగాన్ని విడిచి వెళ్లిపోయింది నగ్మా... దాని తర్వాత భోజ్ పురి సినిమాలలో నటించింది. అయితే దాని తర్వాత అక్కడే స్టార్ హీరో రవి కిరణ్ తో కలిసి ఇ చాలా సినిమాలలో నటించింది నగ్మా. ఇద్దరూ కలిసి సినిమాలో నటించడంతో పాటు ప్రేమాయణం కూడా నడిపించారు. కానీ కొన్నాళ్ళ తర్వాత కిషన్ మాత్రం నగ్మా తో తనకేం సంబంధం లేదు అంటూ చెప్పాడు. ఒకదాని తర్వాత నగ్న భోజ్‌పురి నటుడితో కూడా ప్రేమాయణం నడిపింది. ఇక వీరందరూ అప్పట్లో వివాహం చేసుకున్న వారే.