వావ్: వర్మ జీవితంలా గడపాలంటే ఇలా చేయండి.. వీడియో వైరల్..!
వర్మ తాజాగా.. వర్రీ (ఆందోళన) అనే ఒక అంశంపై తన మనసులో ఉన్న నా మాటను తెలియజేశారు. ఆందోళన అనేది ఇది ప్రతి చిన్న విషయానికి పడకూడదని తెలియజేశారు వర్మ. ముఖ్యంగా కరోనా సమయంలో సెలవు ఇవ్వడం చేత.. తిరిగి పాఠశాలలు పునరుద్ధరణ వచ్చినప్పుడు.. వారి పరీక్షల సమయం దగ్గర పడుతున్నప్పుడు తల్లిదండ్రులు చాలా వర్రీ అవుతుంటారని.. వాస్తవానికి అలా ఉండకూడదని తెలియజేశారు వర్మ.. పాస్ కాకపోయినా ఏమన్నా అవుతుందా.. పరీక్షలు జీవితమా.. అంటూ తెలియజేశారు.
ఇక నేను కూడా కరోనా సమయంలో అసలు ఇంత కూడా భయపడే లేదని తెలియజేశారు.. వస్తే రాణి వస్తుంది వెళ్తుంది అంటూ తెలియజేశారు.. మనం ఉన్నంత వరకు సమయాన్ని బాగా ఎంజాయ్ చేయాలి అంటూ ఒక మెసేజ్ ఇచ్చారు ప్రజలకు వర్మ. ఎప్పుడూ మనం చాలా ధైర్యంగా ఉండి ముక్కుసూటి గానే ప్రవర్తిస్తూ ఉండాలని తెలియజేశారు. ఇక వర్మ ఇలాంటి విభిన్న మైన సలహాలు ఇవ్వడంతో పాటుగా ఒక మెసేజ్ ఇచ్చే వ్యాఖ్యలు కూడా చేశారు. ప్రస్తుతం ఈ వీడియో బాగా పాపులర్ అయింది. ఇక ఇలాంటి వీడియోలు తన దగ్గర ఎన్నో ఉన్నాయని తెలియజేశారు వర్మ.