మహేష్ సినిమాలో శర్వానంద్...?

Sahithya
మల్టీ స్టారర్ సినిమాలకు సంబంధించి తెలుగు సినిమాలో కొంత మంది అగ్ర హీరోలు ఈ మధ్య కాలంలో కాస్త ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్న నేపథ్యంలో కొంతమంది దర్శక నిర్మాతలు కూడా దీనికి సంబంధించి కాస్త ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. కొంతమంది ప్రముఖ హీరోలు తమ తమ సినిమాల్లో కొంతమంది నటులని తీర్చుకునేందుకు ప్రయత్నం చేయడం వారితో మంచి పాత్రలు చేసేందుకు తీవ్రంగా నష్ట పడటం వంటివి కూడా ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి. ప్రస్తుతం కొన్ని కొన్ని అంశాలకు సంబంధించి కాస్త కొంతమంది {{RelevantDataTitle}}