నటనతోనే కాదు పాటలతో కూడా మెప్పించిన పవర్ స్టార్...!

murali krishna
రాజ్ కుమార్ కుటుంబం నుంచి హీరోగా అరంగేట్రం చేసిన రాజ్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పునీత్ రాజ్ కుమార్ తనదైన శైలిలో హీరోగా ఎదిగాడని అందరికి తెలుసు.రాజ్ కుమార్ అనే మహావృక్షం కింద చిన్న మొక్కలా మొదలైన పునీత్ ప్రయాణం ఈరోజు ఆయనకు లక్షలాది మంది అభిమానులను సంపాదించి పెట్టిందని తెలుస్తుంది.

ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని పునీత్ ను చూసి నేర్చుకోవాలని ఎంతో మంది చెప్పుకుంటారని సమాచారం.

పునీత్ రాజ్ కుమార్ అంటే పేరు కాదు అది ఒక బ్రాండ్ అని అందరూ ఒప్పుకునే స్థాయికి ఎదిగారని తెలుస్తుంది.దీని వెనుక కేవలం బ్యాక్ గ్రౌండ్ ఒకటే ఉందనుకోవడం పొరపాటని పునీత్ తనను తాను మలుచుకున్న విధానం అలాగే ట్రైన్ చేసుకున్న విధానం మరియు ఎదురు దెబ్బలను అధిగమించి హీరోగా ఎదిగిన విధానం కూడా ఎందరికో స్ఫూర్తి దాయకమని తెలుస్తుంది.

పునీత్ అసలు పేరు లోహిత్ అని సమాచారం.. రాజ్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పునీత్ రాజ్ కుమార్ కంప్యూటర్ సైన్స్ లో డిప్లొమా చేసారట.పునీత్ బాల్యమంతా మైసూరులోనే గడిచిందని తెలుస్తుంది.చిన్నతనంలో పునీత్ ను మరియు పూర్ణిమను రాజ్ కుమార్ సినిమా సెట్స్ కు తీసుకునివచ్చేవారని అలా చిన్న వయసు నుంచే పునీత్‌ రాజ్‌ కుమార్‌ సినిమాల్లో నటించే అవకాశం దక్కిందని పుట్టిన ఏడాదిలోనే సినిమా ఛాన్స్‌ కొట్టేశాడని తెలుస్తుంది.

వి.సోమశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ప్రేమడ కనికే చిత్రంలో పునీత్ రాజ్ కుమార్‌ నటించాడని అప్పటికి పునీత్ వయసు కేవలం ఆరు నెలలే అని చైల్డ్ ఆర్టిస్ట్‌గానే వరసగా భూమిగే బండ భగవంత, భాగ్యవంత, హోస బెళక్కు అలాగే చలిసువ మోడగులు, భక్త ప్రహ్లాద మరియు ఎరాడు నక్షత్రగలు, యారీవను, బెట్టాడా హువు, శివ మెచ్చిడ కన్నప్ప, పరశురామ్ చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా మెరిశాడని తెలుస్తుంది.చైల్డ్‌ ఆర్టిస్టుగా ప్రూవ్‌ చేసుకుని పునీత్‌ కెరీర్‌ పరంగా మంచి బేస్‌ సాధించాడని సమాచారం

1989 తర్వాత సినిమాలకు బ్రేక్ తీసుకున్న పునీత్ మళ్ళీ 2002లో అప్పు మూవీతో హీరోగా అరంగేట్రం చేసాడని తెలుస్తుంది.ఈ మూవీ పునీత్ కు హీరోగా మంచి ఆరంభాన్నిచ్చిందని డ్యాన్సులతో మరియి యాక్టింగ్ తో కూడా రాజ్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పునీత్ రాజ్ కుమార్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాడని  26 ఏప్రిల్ 2002లో విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో 200 రోజులు ఆడిందని తెలుస్తుంది.

మౌర్య మూవీతో పునీత్‌ స్టార్‌ హీరో అయ్యాడని తెలుస్తుంది.. అజయ్ సినిమాతో శాండల్ వుడ్ ఇండస్ట్రీ పవర్ స్టార్ గా మారాడని తెలుస్తుంది. మిలనా చిత్రంలో పునీత్ నటనకు గాను ఉత్తమ నటుడిగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ అవార్డు మరియు సువర్ణ ఫిల్మ్ అవార్డును గెలుచుకున్నాడని  2008లో బిందాస్ మూవీతో ఉత్తమ నటుడిగా సౌత్ స్కోప్ అవార్డు అందుకున్నాడని సమాచారం.

పునీత్ రాజ్ కుమార్ బహుముఖ ప్రజ్ఞాశాలి అని అందరికి తెలుసు. సినిమాల్లో నటించడమే కాదట పాటలు పాడటం కూడా ఆయనకు ఎంతో ఇష్టమని పునీత్ ఆరేళ్ళ వయసు నుండే సినిమాల్లో పాటలు పాడటం ప్రారంభించాడని తెలుస్తోంది . మొట్టమొదటి సారి 1981లో భాగ్యవంత చిత్రంలో రెండు పాటలు పాడాడని అక్కడి నుండి గాయకుడిగా పునీత్ ప్రస్థానం ఎక్కడా ఆగలేదని వరసగా పాటలు పాడుతూ వచ్చాడని తెలుస్తుంది.

సినిమా హీరో అయ్యాక కూడా సంగీతాన్ని విడిచిపెట్టలేదని కేవలం తన సినిమాలే కాక తన అన్న శివరాజ్ కుమార్ సినిమాలు అలాగే ఇతర హీరోల సినిమాల్లో కూడా పునీత్ పాటలు పాడాడని సమాచారం. ఇప్పటివరకూ వందకు పైగా పాటలు పాడిన రాజ్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పునీత్ రాజ్ కుమార్ అని గాయకుడిగా పలు అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడని తెలుస్తుంది..

పునీత్ రాజ్ కుమార్ పలు సినిమాలకు వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాడని తెలుస్తుంది.. తన కెరీర్ లో నాలుగు సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చాడట.. రాజ్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పునీత్ రాజ్ కుమార్ నిర్మాతగా కూడా పలు సినిమాలకు వ్యవహరించాడని 2019లో పునీత్ తొలిసారిగా కవలుదారీ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించాడని పునీత్ స్మాల్ స్క్రీన్ లో కూడా కనిపించాడని తెలుస్తుంది.పలు షో లకు హోస్ట్ గా అలాగే కొన్నిటికి జడ్జిగా వ్యవహరించాడని సమాచారం.. కన్నడద కొట్యాధిపతి షో ను రెండు సీజన్స్ పాటు హోస్ట్ గా వ్యవహరించాడని. 2012, 2013లలో ఈ షో ను విజయవంతంగా నడిపించాడని తెలుస్తుంది.అలాగే యూపీ స్టార్టర్స్ కు జడ్జిగా వ్యవహరించాడని . 2019లో మూడోసారి కన్నడద కొట్యాధిపతి షో కు హోస్ట్ గా వ్యవహరించాడని తెలుస్తుంది.

సినిమాలే కాదు.. సామాజిక సేవ కార్యక్రమాలన్నా పునీత్‌కు మక్కువ ఎక్కువ అని తెలుస్తుంది . తన తల్లి పార్వతమ్మతో కలిసి సామాజిక కార్యక్రమాలలో పాల్గొనేవాడని మైసూరులో ఉన్న శక్తి ధర్మ ఆశ్రమం మంచి చెడ్డలు ఆయనే చూసుకునేవారని తెలుస్తుంది . కన్నడలో టాప్ హీరో అవడంతో ప్రచారకర్తగా కూడా పునీత్ కు చాలా డిమాండ్ ఉందని తెలుస్తుంది.ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ ఛాలంజెర్స్ బెంగళూరు టీమ్ కు బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తున్నాడని పునీత్‌ మరణవార్త విని ఆయన అభిమానులంతా షాక్‌కు గురవుతున్నారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: